ఏపీలో రేపటి నుంచే సంక్రాంతి సెలవులు.. పల్లె బాట పడుతున్న పట్నం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


||ప్రతీకాత్మక చిత్రం|| ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి.  జనవరి 11వ తేదీ (రేపటి) నుంచి జనవరి 18 వరకు సెలవులను ప్రకటించారు. తిరిగి 19వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. అలాగే జూనియర్ కళాశాలలో 17 వరకు సెలవులు ముగిసి 18వ తేదీన కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. కాగా, సంక్రాంతి సెలవుల్లో ఎటువంటి తరగతులు నిర్వహించడానికి వీలులేదని ఇంటర్మీడియట్ విద్యా మండలి సెక్రటరీ నవీన్ మిట్టల్  కాలేజీలను ఆదేశించారు. తరగతులు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్