ఎస్ఎల్బిసి టన్నెల్లో మృతదేహం గుర్తింపు.. పరిహారం ప్రకటించిన రేవంత్ రెడ్డి

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్ ఎల్ బి సి టన్నెల్) ప్రమాదంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు జరుగుతున్న రెస్కు ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్లో భాగంగా దాదాపు 15 రోజుల నుంచి లోపల ఇరుక్కుపోయిన వారిని గుర్తించేందుకు పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో 8 మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. వీరి కోసం పెద్ద ఎత్తున రెస్కు ఆపరేషన్ నిర్వహిస్తున్న సిబ్బందికి తాజాగా ఒక మృతదేహం లభించింది. ఈ మృతదేహం గురు ప్రీత్ సింగ్ దిగా అరె స్కూటీ గుర్తించింది. ఈయన గడచిన కొన్నేలుగా టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.

Auxiliary measures in tunnel, Guru Preet Sing

టన్నెల్లో సహాయక చర్యలు, గురు ప్రీత్ సింగ్

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్ ఎల్ బి సి టన్నెల్) ప్రమాదంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు జరుగుతున్న రెస్కు ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్లో భాగంగా దాదాపు 15 రోజుల నుంచి లోపల ఇరుక్కుపోయిన వారిని గుర్తించేందుకు పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో 8 మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. వీరి కోసం పెద్ద ఎత్తున రెస్కు ఆపరేషన్ నిర్వహిస్తున్న సిబ్బందికి తాజాగా ఒక మృతదేహం లభించింది. ఈ మృతదేహం గురు ప్రీత్ సింగ్ దిగా అరె స్కూటీ గుర్తించింది. ఈయన గడచిన కొన్నేలుగా టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అమెరికాకు చెందిన రాబిన్షన్ కంపెనీలో ఉద్యోగ అయిన గురుప్రీత్ టన్నెల్లో టీబీఎం ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం బారినపడి ప్రాణాలను కోల్పోయాడు. గడిచిన కొద్ది రోజుల నుంచి నిర్విరామంగా సాగుతున్న సహాయక చర్యల అనంతరం ఈ మృతదేహాన్ని గుర్తించగలిగారు. మిగిలిన వారి కోసం పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఒకటి రెండు రోజుల్లో మిగిలిన వారి ఆచూకీ తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మృతి చెందిన వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో గురుకుల్ మృతి చెందడం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. గత దేహాన్ని పంజాబ్లోని వారి స్వగ్రామానికి తెలంగాణ ప్రభుత్వం పంపించింది. గురుప్రీత్ మరణం పై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఇది దురదృష్టకరమైన ఘటనగా వ్యాఖ్యానించారు. మరోవైపు ఎస్ఎల్బిసి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో కేరళకు చెందిన కడావర్ డాగ్స్ రంగంలోకి దిగాయి. ఆ కడావర్ డాగ్స్ కొన్ని స్పాట్లను గుర్తించడంతో అక్కడ తవ్వకాలు జరిపిన అధికారులకు ఒక మృతదేహం దొరికింది. టీబిఎంలో కార్మికుడు చేయి ఇరుక్కున్నట్లు అధికారులు గుర్తించారు. మరింత లోతుగా తవ్వగా టిబిఎం ఆపరేటర్ గురుప్రియ సింగ్ మృతదేహాన్ని ఆదివారం రాత్రి గుర్తించారు. వెంటనే తవ్వకాలు జరిపి ఒక దేహాన్ని బయటకు తీసుకువచ్చారు. దేహాన్ని అతని స్వస్థలానికి రాష్ట్ర ప్రభుత్వం తరలించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్