నేడే మార్కెట్లోకి రెడ్ మీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్ దీని సొంతం.!

బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి రెడ్ మీ సంస్థ అతి తక్కువ ధరకు భిన్నమైన ఫ్యూచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ ను మార్కెట్లోకి ఏప్రిల్ 16న అంటే ఈరోజే విడుదల చేయబోతోంది ఆ సంస్థ. షియోమీ భారత్ లో చౌకైనా ధరల్లో ఈ రెడ్ మీ A5 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 4g కనెక్టివిటీ తో వస్తుంది. 120 Hz రిఫ్రాస్ట్ రేటుతో 6.88 అంగుళాల HD + LCD డిస్ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్లో 8 MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ బడ్జెట్ ఫోన్ లో ఆక్టా కోర్ Unisoc T7250 ప్రాసెసర్ ఉంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి రెడ్ మీ సంస్థ అతి తక్కువ ధరకు భిన్నమైన ఫ్యూచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ ను మార్కెట్లోకి ఏప్రిల్ 16న అంటే ఈరోజే విడుదల చేయబోతోంది ఆ సంస్థ. షియోమీ భారత్ లో చౌకైనా ధరల్లో ఈ రెడ్ మీ A5 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 4g కనెక్టివిటీ తో వస్తుంది. 120 Hz రిఫ్రాస్ట్ రేటుతో 6.88 అంగుళాల HD + LCD డిస్ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్లో 8 MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ బడ్జెట్ ఫోన్ లో ఆక్టా కోర్ Unisoc T7250 ప్రాసెసర్ ఉంది. ఇది 4GB వరకు RAM, 4 GB వర్చువల్ RAM సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్, గోల్డ్ కలర్స్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 16న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ లో ప్రారంభం కానుంది. ఈ ఫోన్లో ఉన్న ఫీచర్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

డిస్ ప్లే 6.88 అంగుళాల (1640 x పిక్సెల్స్), HD+IPS LCD స్క్రీన్, 120 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ షాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లతో వస్తోంది. ఇది TUV రైన్ ల్యాండ్ సర్టిఫైడ్ కలిగి ఉంది. ఈ ఫోన్లో 1.8 Ghz ఆక్ట్ కోర్ UNISOC T7250 12 nm ప్రాసెసర్ ఉంది. దీనిలో గ్రాఫిక్స్ సపోర్టు కోసం mail - G57 MP1 GPU ఉంది. ఈ ఫోన్ 3 GB, 4GB RAM తో 64 GB, 128 GB స్టోరేజ్ తో లాంచ్ చేయబడింది. ఈ ఫోన్లో 32 mp వెనుక కెమెరా ఉంది. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ రెడ్ మీ ఫోన్లో 5200 mAh బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 15 W చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం ఈ రెడ్ మీ ఫోన్లో డ్యూయల్ 4G VoLTE, Wi - Fi 802.11 ac, 2.4 GHz/5GHz, బ్లూటూత్ 5.2, GPS, GLONASS తో గెలీలియో, BDS ఉన్నాయి. అదిరిపోయే ఫీచర్లతో అదరగొడుతున్న ఈ స్మార్ట్ ఫోన్ను మీరు సొంతం చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్