మన తెలంగాణ - మన చేపలు.. సరికొత్త నినాదంతో మత్స్యశాఖ కార్యక్రమం

తెలంగాణలోని మత్స్యశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన తెలంగాణ - మన చేపలు పేరుతో విభిన్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది తెలంగాణ మత్స్యశాఖ. ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధనలో భాగంగా మత్స్యశాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపలను నగరంలో విరుగుగా విక్రయించడానికి సన్న హాల్ చేస్తోంది. ఇప్పటికే నగరంలోని అనేక ప్రాంతాల్లో చేపల వ్యక్రే కేంద్రాలు, సంచార వ్యక్రే కేంద్రాలు పనిచేస్తున్నాయి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని మత్స్యశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన తెలంగాణ - మన చేపలు పేరుతో విభిన్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది తెలంగాణ మత్స్యశాఖ. ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధనలో భాగంగా మత్స్యశాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపలను నగరంలో విరుగుగా విక్రయించడానికి సన్న హాల్ చేస్తోంది. ఇప్పటికే నగరంలోని అనేక ప్రాంతాల్లో చేపల వ్యక్రే కేంద్రాలు, సంచార వ్యక్రే కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు విభిన్న రుతులను పరిచయం చేసేందుకు ఫిష్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు మాస్టర్ ట్యాంకులోని శాంతినగర్ లో ప్రయోగాత్మకంగా ఫిష్ క్యాంటీన్ నడిపిస్తున్నారు. దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి చేపల రుచులను ఆస్వాదించడానికి శాంతినగర్కు వస్తున్నారు. రోజుకు 500 కేజీల చేపలను వినియోగిస్తున్నారు. ఆదివారం 1000 కేజీలు వివిధ రకాల అరెస్టులకు వాడుతున్నారు. ఈ ఫిష్ క్యాంటీన్లలో నిన్న రకాల చేపలు అందుబాటులో ఉన్నాయి.

బోన్ లెస్ చేపల ఫ్రై, రొయ్యల ఫ్రై, చేపల పులుసు, అపోలో ఫిష్, ఫిష్ ఫింగర్స్, క్రిస్పీ రొయ్యలతో వంటకాలను తయారు చేస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ క్యాంటీన్ పనిచేస్తుంది. చేప దమ్ బిర్యాని రూ.250, బోన్ లెస్ ఫిష్ బిర్యానీ రూ.300 విక్రయిస్తున్నారు. మత్స్యశాఖ రెడీ టు కుక్ పేరుతో ఆర్డర్లు కూడా బుక్ చేసుకుంటుంది. శుభకార్యాలు, వివిధ రకాల ఫంక్షన్లకు చేప వంటకాలను అందిస్తోంది. చేపల పులుసు, రొయ్యలు, పీతల పులుసు కు కావలసిన చేపలను కూడా శుద్ధి చేసి సప్లై చేస్తోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న క్యాంటీన్ కు మంచి ఆదరణ లభిస్తుండడంతో నగరంలో మరో ఐదుచోట్ల కొత్త ఫిష్ క్యాంటీన్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గచ్చిబౌలి, దిల్సుఖ్నగర్, శంషాబాద్, నాంపల్లి, ఎస్సార్ నగర్ లో త్వరలో వీటిని ప్రారంభించనున్నారు. వీటిలో కూడా చేప బిర్యాని, చేప పులుసు, ఫ్రై వంటకాల విక్రయాలు చేపట్టనున్నారు. భవిష్యత్తులో ఈ ఫిష్ క్యాంటీన్ల సంఖ్యను మరింత పెంచనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్