స్మార్ట్ ఫోన్ వినియోగించే వారిలో ఎక్కువ మంది విభిన్నమైన ఫోన్లను వాడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రెండు మూడు నెలలకు గాని ఒక ఫోన్ మారిస్తే తప్ప ఉండలేను వారి సంఖ్య తక్కువేమీ కాదు. మార్కెట్లోకి కొత్తగా ఏ ఫోన్ వచ్చిన తీసుకోవాలని తహతహలాడే వినియోగదారుల సంఖ్య ఎక్కువే. ఆకట్టుకునే ఫీచర్స్ ఎంతోమందిని కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఫోన్ తీసుకునేలా చేస్తుంటాయి. తాజాగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ ఒకటి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అదే లావా 5జి స్మార్ట్ ఫోన్. కొత్తగా మార్కెట్లోకి ఈ ఫోన్ వచ్చింది. లావా బోల్డ్ 5G ను భారత్లో విడుదల చేసింది.
లావా 5జి స్మార్ట్ ఫోన్
స్మార్ట్ ఫోన్ వినియోగించే వారిలో ఎక్కువ మంది విభిన్నమైన ఫోన్లను వాడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రెండు మూడు నెలలకు గాని ఒక ఫోన్ మారిస్తే తప్ప ఉండలేను వారి సంఖ్య తక్కువేమీ కాదు. మార్కెట్లోకి కొత్తగా ఏ ఫోన్ వచ్చిన తీసుకోవాలని తహతహలాడే వినియోగదారుల సంఖ్య ఎక్కువే. ఆకట్టుకునే ఫీచర్స్ ఎంతోమందిని కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఫోన్ తీసుకునేలా చేస్తుంటాయి. తాజాగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ ఒకటి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అదే లావా 5జి స్మార్ట్ ఫోన్. కొత్తగా మార్కెట్లోకి ఈ ఫోన్ వచ్చింది. లావా బోల్డ్ 5G ను భారత్లో విడుదల చేసింది. ఇది mediatek Dimensity 6300 చిప్ సెట్ పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఐపీ4 రేటెడ్ బిల్డ్, 64 మెగాపిక్సల్ వెనుక కెమెరా యూనిట్ కలిగి ఉంది. ఇది 33w ఫాస్ట్ ఛార్జింగ్ తో 5,000mAh బ్యాటరీ తో వచ్చింది. ఏప్రిల్ 18 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్లో షేర్ ప్రారంభం కానున్నట్లు సంస్థ వెల్లడించింది.
లావా బోల్డ్ 5జి ప్రారంభ ధర రూ.10,499. ఇది 4GB + 128 GB+ 128 +GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. సఫైర్ బ్లూ రంగులో అందుబాటులో ఉంది. లావా బోల్డ్ 5G ఆండ్రాయిడ్ 14 పై పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 అప్ గ్రేడ్. రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్డేట్ లతో వస్తుంది. ఇది 6.67 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 120 Hz రిఫ్రాస్ట్ రేటుకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్లో ఉన్న అదనపు ఫ్యూచర్లో ఎంతో గానో ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా ఈ స్మార్ట్ ఫోన్ mediaTek Dimensity 6300 చిప్ సెట్ 6GB వరకు ర్యామ్ కలిగి ఉంది. అంతేకాకుండా 128 జీబీ స్టోరేజీతో వస్తోంది. కెమెరా విషయానికొస్తే ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ సపోర్టు గల 64 మెగాఫిక్ సెల్ సోనీ సెన్సార్ వెనుక కెమెరా కూడా లభిస్తుంది. 16 మెగాపిక్సల్ ముందు కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ నీరు, ధూళి ప్రొటెక్షన్ కోసం IP64 రిలేటెడ్ బిల్డ్ ను కలిగి ఉంది. లావా బోర్డ్ ఫైవ్ జి భద్రత కోసం ఇన్ డిస్ ప్లే సింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది. ఇది ఈ ఫోను మరింతగా ప్రొటెక్ట్ చేస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఇదిలా ఉంటే మరో మూడు రోజుల్లో అమెజాన్లో విక్రయాలు ప్రారంభం కానుండడంతో భారీగా అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. వినియోగదారులు కూడా ఎప్పుడెప్పుడు అమ్మకాలు ప్రారంభమవుతాయా అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.