పదో తరగతి విద్యార్హతతో బెంగుళూరు మెట్రోలో ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే.!

పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి ఉద్యోగ అవకాశాన్ని కల్పించేందుకు బెంగుళూరులోని మెట్రో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి లేదా ఐటీ పాసైన అభ్యర్థులు నుంచి ఆయా పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. బెంగుళూరు మెట్రో రైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీఎంఆర్‌సీఎల్‌)లో వివిధ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనంతో ఉద్యోగం లభిస్తుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను చూస్తే.. బెంగుళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీఎంఆర్‌సీఎల్‌)లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి ఉద్యోగ అవకాశాన్ని కల్పించేందుకు బెంగుళూరులోని మెట్రో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి లేదా ఐటీ పాసైన అభ్యర్థులు నుంచి ఆయా పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. బెంగుళూరు మెట్రో రైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీఎంఆర్‌సీఎల్‌)లో వివిధ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనంతో ఉద్యోగం లభిస్తుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను చూస్తే.. బెంగుళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీఎంఆర్‌సీఎల్‌)లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. మే 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో కోరారు. మొత్తంగా 150 మెయింటైనర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఎంఆర్‌సీఎల్‌)లో మెయింటైనర్‌ పోస్టులు వేకెన్సీ ఉన్నట్టు గుర్తించి భర్తీ చేయడానికి అధికారులు ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మే 22 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాల్లో పదో తరగతి, ఐటీఐ పాస్‌ అయి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 ఏళ్లకు వయసు మించరాదు. రూల్స్‌ ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఆయా ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ.25 వేలు నుంచి రూ.59 వేలు వరకు జీతం చెల్లించనున్నారు. విద్యార్హతల్లో మెరిట్‌ ఆధారంగా, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ http://english.bmrc.co.in/career/  చూడాలని కోరారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్