డిగ్రీ అర్హతతో నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు.. భారీగా వేతనం.!

నిరుద్యోగ యువతకు శుభవార్త. డిగ్రీ అర్హతతో భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలను అందించేందుకు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్లో వాళ్ళు రకాల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇందులో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగ యువతకు శుభవార్త. డిగ్రీ అర్హతతో భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలను అందించేందుకు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్లో వాళ్ళు రకాల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇందులో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విభాగంలో ఖాళీగా ఉన్న మైక్రోబయాలజీ, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, పాలమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆయా విభాగాల్లో ఖాళీలు భర్తీ చేసేందుకు దరఖాస్తులను సంస్థ ఆహ్వానిస్తోంది. ఆయా పోస్టులను బట్టి డిగ్రీ, పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.

అలాగే నెట్, గేట్స్ స్కోర్ ఉంటే సరిపోతుంది. ఏప్రిల్ 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. గత నెల మార్చి 17న ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 28 ఏళ్ల వయసు మించరాదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టి అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయసు సడలింపు ఉంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 37000 చొప్పున వేతనం చెల్లిస్తారు. మరిన్ని వివరాల కోసం http://www.drdo.gov.in వెబ్సైట్లో చూడాల్సి ఉంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దొరకాకులు చేసుకోవాలని సదర సంస్థ పేర్కొంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది గొప్ప అవకాశం గా కొలువురు పేర్కొంటున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఈ ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్