Visa Free Countries for Indian : వీసా అవసరం లేకుండానే భారతీయులను తమ దేశంలోకి అనుమతించేవి 26 దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలను భారతీయులు వీసా లేకుండానే సందర్శించవచ్చు. అందులో చాలావరకు సందర్శకులను ఆకర్షించే దేశాలే ఎక్కువ. అందమైన బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే ఈ దేశాలు భారతీయులకు స్వాగతం పలుకుతున్నాయి.
వీసా అవసరం లేని దేశాలు ఇవే..