ప్రధాని మోడీ యూట్యూబ్ సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. నెలవారీ సంపాదన ఇదే.!

ప్రధాని నరేంద్ర మోడీ యూట్యూబ్ సంపాదన గురించి తెలిస్తే ఎవరైనా షాపు అవ్వాల్సిందే. అదేంటి ప్రధానికి యూట్యూబ్లో సంపాదన ఎలా అనుకుంటున్నారా. మీరు చదివింది నిజమే. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతినెల యూట్యూబ్ ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మొత్తం ఆయనకు అందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రిని అభిమానించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అలాగే సామాజిక మాధ్యమాల్లోనూ ప్రధాన మోడీకి లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఛానల్ కు 25 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో ప్రధాన మోడీ అధికారికి కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, పర్యటనలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.

Prime Minister Narendra Modi

ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ యూట్యూబ్ సంపాదన గురించి తెలిస్తే ఎవరైనా షాపు అవ్వాల్సిందే. అదేంటి ప్రధానికి యూట్యూబ్లో సంపాదన ఎలా అనుకుంటున్నారా. మీరు చదివింది నిజమే. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతినెల యూట్యూబ్ ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మొత్తం ఆయనకు అందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రిని అభిమానించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అలాగే సామాజిక మాధ్యమాల్లోనూ ప్రధాన మోడీకి లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఛానల్ కు 25 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో ప్రధాన మోడీ అధికారికి కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, పర్యటనలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. ఈ వీడియోలను లక్షలాదిమంది వీక్షకులు చూస్తుంటారు. ఈ వ్యూస్ ద్వారా ప్రధానమంత్రి ఛానల్ కు ప్రతినెల కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతోంది. ప్రధాన మోడీకి ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ప్లాట్ ఫామ్స్ లో ఎకౌంట్లో ఉన్నాయి. ఆయా అకౌంట్లో ప్రధాని నరేంద్రమోడీ లక్షలాదిమంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్లో నరేంద్ర మోడీ 2007లో ఎకౌంటు ఓపెన్ చేశారు. ఈ ఛానల్ లో ప్రస్తుతం 25 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.  ఇప్పటి వరకు 29,272 వీడియోలను ఈ ఛానల్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు ఇప్పటివరకు 636 కోట్లపైగా వ్యూస్ వచ్చాయి. ఒక నివేదిక ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ చానల్ కు ప్రతినెల రూ. 1.6 కోట్ల నుంచి రూ.4.88 కోట్ల రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది. ఈ మతాన్ని ప్రధాని భిన్న కార్యక్రమానికి ఈ నిధులను అందిస్తున్నట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అనాధ ఆశ్రమాలకు ఈ మొత్తాన్ని ప్రధాని మోదీ అందిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఎక్కడా లేదు. యూట్యూబ్ ద్వారా వచ్చే మొత్తాన్ని కొన్ని అనాధాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్నారని చెబుతున్నారు. ఈ మొత్తాన్ని వివిధ సంస్థలకు ఇవ్వడం ద్వారా ఆయా వర్గాలకు మేలు చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. 

ప్రధాన నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు. భిన్న అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. అందుకనే ప్రధాన నరేంద్ర మోడీని సామాజిక మాధ్యమాల్లో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. సామాజిక మాధ్యమాల నిర్వహణకు ప్రధాన నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ఒక బృందం కూడా ఉన్నట్లు చెబుతారు. ఈ బృందం ఆయా అంశాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తుంటుంది. ప్రధాన మోడీ ఇంటర్వ్యూలను కూడా ఇందులో పోస్ట్ చేస్తారు. వివిధ దేశాలకు వెళ్లి ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షులను కలిసిన సందర్భాలకు సంబంధించిన వీడియోలను కూడా ఇందులో పోస్ట్ చేస్తుంటారు. ప్రతి పోస్టుకు లక్షల్లో వ్యూస్ వస్తుండడంతో యూట్యూబ్లో ప్రధాని నరేంద్ర మోడీ ఛానల్ కు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ మొత్తాన్ని కూడా ప్రజా సంక్షేమానికే ప్రధాన నరేంద్ర మోడీ వినియోగిస్తుండడం గమనార్హం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్