నిరుద్యోగులకు శుభవార్తను అందించింది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. నవోదయలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. నవోదయ విద్యాలయ సమితి నుంచి ఈ మేరకు నోటిఫికేషన్ తాజాగా వెలువడింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంచి వేతనం లభిస్తుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే నవోదయ విద్యాలయ సమితి నుంచి 146 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
నిరుద్యోగులకు శుభవార్తను అందించింది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. నవోదయలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. నవోదయ విద్యాలయ సమితి నుంచి ఈ మేరకు నోటిఫికేషన్ తాజాగా వెలువడింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంచి వేతనం లభిస్తుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే నవోదయ విద్యాలయ సమితి నుంచి 146 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 5వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉంది. నవోదయ విద్యాలయ సమితిలో ఖాళీగా ఉన్న 146 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తంగా హాస్టల్ సూపరింటెండెంట్ పోస్టులు 146 ఉన్నాయి. ఇందులో 73 ఉద్యోగాలు పురుషులకు అర్హులు కాగా, 73 ఉద్యోగాలకు మహిళలు అర్హులు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
మే 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నవోదయ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 35 నుంచి 62 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి. రూల్స్ ప్రకారం వయసు సడలింపు లభిస్తుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు ఉంది. దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,750 రూపాయలు జీతం చెల్లిస్తారు. నోటిఫికేషన్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం https://navodaya.gov.in సంప్రదించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అవకాశం వచ్చినప్పుడు అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఎంపిక అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 146 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 5వ తేదీ వరకు గడువు ఉండడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. డిగ్రీ అర్హత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడడంతో పోటీ పెద్ద ఎత్తున ఉంటుందని భావిస్తున్నారు.