ఐఫోన్ 15పై భారీ తగ్గింపు ధర.. 40 వేలకే దక్కించుకునే అవకాశం

ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ సమ్మర్ సేల్ లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరను అందిస్తోంది. ఈ క్రమంలోనే ఐఫోన్ 15 ధరలో భారీ తగ్గింపులు చోటుచేసుకున్నాయి. అమెజాన్ సమ్మర్ సేల్ డీల్ లో భాగంగా ఐఫోన్ 15ను 40 వేల రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. ఐఫోన్ కొనాలి అనిపించిన వాళ్ళు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు ఎక్కువమంది ప్రత్యేక ఆఫర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారికి ఈ ఆఫర్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ కొద్ది రోజుల కిందట ప్రారంభమైంది. ఈ సెల్లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నాయి. ఐఫోన్ 15 కొనాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ సమ్మర్ సేల్ లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరను అందిస్తోంది. ఈ క్రమంలోనే ఐఫోన్ 15 ధరలో భారీ తగ్గింపులు చోటుచేసుకున్నాయి. అమెజాన్ సమ్మర్ సేల్ డీల్ లో భాగంగా ఐఫోన్ 15ను 40 వేల రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. ఐఫోన్ కొనాలి అనిపించిన వాళ్ళు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు ఎక్కువమంది ప్రత్యేక ఆఫర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారికి ఈ ఆఫర్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ కొద్ది రోజుల కిందట ప్రారంభమైంది. ఈ సెల్లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నాయి. ఐఫోన్ 15 కొనాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. 40 వేల రూపాయలకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ ఇప్పుడు కల్పిస్తోంది. i phone 15 కి సంబంధించి 128 GB వీరియంట్ ప్రస్తుతం అమెజాన్ లో రూ.79,900 కి లిఫ్ట్ చేయబడింది. డిస్కౌంట్ తర్వాత ఇది రూ.59,499 కి తగ్గుతుంది. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వాడితే అదనంగా రూ.1250 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఎక్స్చేంజ్ ద్వారా గరిష్టంగా రూ.52,100 వరకు తగ్గింపు ధరను పొందవచ్చు. మీ వద్ద ఐఫోన్ 12 ఉందనుకుంటే.. అది మంచి స్థితిలో ఉంటే దానిని ఎక్స్చేంజ్ చేసి రూ.18 వేలు వరకు తగ్గింపు ధరను పొందేందుకు అవకాశం ఉంది.

ఈ తగ్గింపులతో కలిపి ఐఫోన్ 15ను కేవలం రూ.40 వేల రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎక్స్చేంజ్ ఆఫర్ లో పాత ఫోన్ కు ఇచ్చే విలువ అది ఏ మోడల్ అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక ఐఫోన్ 15 ఫీచర్ల విషయానికొస్తే 2023లో ఈ మోడల్ ను విడుదల చేశారు. ఇందులో గ్లాస్ బ్యాక్ ప్యానెల్, అల్యూమినియం ఫ్రేమ్ వాడారు. IP 68 రేటింగ్ వండడం వల్ల ఇది నీటిలోనూ ఉపయోగించవచ్చు. దీంట్లో 6.1 ఇంచుల సూపర్ రెటీనా డిస్ ప్లే ఉంది. ఇది Dolby Vision కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో ఆపిల్ A16 Bionic చిప్ సెట్ ఉంటుంది. ఇది ఫోన్ పనితీరును అద్భుతంగా చేస్తుంది. దీనిలో గరిష్టంగా 512 GB స్టోరేజ్, 6 GB RAM ఉంటుంది. ఇది మల్టీ టాస్కింగ్ కు సరైన ఎంపిక అనే పనులు చెబుతున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే దీనిలో 48 MP+ 12 MP డ్యూయల్ రియర్ కెమెరాలు, 12 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 3349 mAh బ్యాటరీతో లభిస్తోంది. మరి ఎందుకు ఆలస్యం ఈ స్పెషల్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోండి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్