మహిళలకు, గోల్డ్ ప్రియులకు శుభవార్త. దేశంలోనే అనేక ప్రాంతాల్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గడిచిన కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, ఇతర కారణాలతో బంగారం ధరలు రోజుకోలా ఉంటున్నాయి. గురువారం స్వల్పంగా పెరిగిన బంగారం ధర శుక్రవారం ఉదయం నాటికి కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారంతా జ్యువలరీ దుకాణాలకు వెళుతున్నారు. రానున్నవి పెళ్లిళ్లు సీజన్లు కావడంతో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
బంగారం
మహిళలకు, గోల్డ్ ప్రియులకు శుభవార్త. దేశంలోనే అనేక ప్రాంతాల్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గడిచిన కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, ఇతర కారణాలతో బంగారం ధరలు రోజుకోలా ఉంటున్నాయి. గురువారం స్వల్పంగా పెరిగిన బంగారం ధర శుక్రవారం ఉదయం నాటికి కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారంతా జ్యువలరీ దుకాణాలకు వెళుతున్నారు. రానున్నవి పెళ్లిళ్లు సీజన్లు కావడంతో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ముందుగానే బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శుక్రవారం గ్రాముకు రూపాయి చొప్పున బంగారం ధర తగ్గింది. దేశంలోనే అనేక ప్రాంతాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.72,250 ఉండగా, శుక్రవారం రూ.75,240 కి తగ్గింది. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు ధర శుక్రవారం రూ.82,090 కాగా, గురువారం రూ.82,080 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు గురువారం రూ.61,570 కాగా, శుక్రవారం రూ.61,560 గా ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే ఢిల్లీలో క్యారెట్ల బంగారం ధర రూ.75,390 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.82,230 గా ఉంది. కలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,240 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.82,080 గా ఉంది.
అలాగే విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,240 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.82,080 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,240 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.82,080 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,240 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.82,080 గా ఉంది. భువనేశ్వర్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,240 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.82,080 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,240 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.82,080 గా ఉంది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,240 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 82,080 గా ఉంది. అలాగే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో గురువారం కిలో వెండి ధర రూ.1,04,000 పలుకగా, శుక్రవారం కిలోకు వంద రూపాయలు తగ్గింది. శుక్రవారం హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.1,03,900 గా ఉంది.