పైకి ఎగబాకుతున్న బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే.!

దేశంలో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పైకి ఎగబాకుతున్నాయి. గడిచిన కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు పైకి వెళుతుండడంతో వినియోగదారులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా శుక్రవారం నాటి ధరలను పరిశీలిస్తే బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,250 గా ఉండగా, శుక్రవారం నాటికి స్వల్పంగా పది రూపాయలు పెరిగింది. దీంతో రూ.76,260 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.83,180 కు చేరింది. గురువారం కిలో వెండి ధర రూ.98,500 ఉండగా, శుక్రవారం నాటికి రూ.100 పెరిగి రూ.98,600 కు చేరింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పైకి ఎగబాకుతున్నాయి. గడిచిన కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు పైకి వెళుతుండడంతో వినియోగదారులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా శుక్రవారం నాటి ధరలను పరిశీలిస్తే బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,250 గా ఉండగా, శుక్రవారం నాటికి స్వల్పంగా పది రూపాయలు పెరిగింది. దీంతో రూ.76,260 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.83,180 కు చేరింది. గురువారం కిలో వెండి ధర రూ.98,500 ఉండగా, శుక్రవారం నాటికి రూ.100 పెరిగి రూ.98,600 కు చేరింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారంతో పోలిస్తే పది రూపాయల పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,110 కు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర గురువారంతో పోలిస్తే పది రూపాయలు పెరిగి రూ.83,030 కు చేరింది. వెండి విషయానికొస్తే గురువారం కిలో రూ.1,06,000 ఉండగా, శుక్రవారం నాటికి రూ.100 పెరిగి రూ.1,06,100 కు చేరింది. 

దేశంలోనే ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే ఎలా ఉన్నాయి. 22 క్యారెట్ల, 24 క్యారెట్ల బంగారం ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.76,110 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.83,030 గా ఉంది. కలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.76,110 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.83,030 గా ఉంది. జైపూర్ లో 22 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.76,260 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.83,080 గా ఉంది. పూణేలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.76,110 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.83,030 గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.76,110 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.83,030 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,110 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.83,030 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.76,110 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.83,030 గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.76,110 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.83,030 గా ఉంది. గడిచిన వారం రోజులుగా 10 నుంచి 20 రూపాయలు చొప్పున ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్