మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇవే.!

బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గడచిన కొద్ది రోజులుగా బంగారం ధరల్లో మార్పులు క్రమంగా చోటు చేసుకుంటున్నాయి. రెండు, మూడు రోజులు ధరలు తగ్గుతుంటే.. ఆ తర్వాత రెండు మూడు రోజులపాటు ధరలు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుండడం గమనార్హం. తాజాగా శనివారం కూడా దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా జరిగాయి.

Iconic image

ప్రతికాత్మక చిత్రం

బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గడచిన కొద్ది రోజులుగా బంగారం ధరల్లో మార్పులు క్రమంగా చోటు చేసుకుంటున్నాయి. రెండు, మూడు రోజులు ధరలు తగ్గుతుంటే.. ఆ తర్వాత రెండు మూడు రోజులపాటు ధరలు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుండడం గమనార్హం. తాజాగా శనివారం కూడా దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా జరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,480 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,480 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,301 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,630 గా ఉంది. హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,480 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,480 గా ఉంది. కలకత్తాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,480 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,480 గా ఉంది. ఇకపోతే వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.93,600 వద్ద కొనసాగుతోంది. ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందుకే వీటిని కొనుగోలు చేసే సమయంలో ధరలు తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. గడిచిన రెండు, మూడు వారాల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం జరుగుతుంది. వరుసుగా రెండు మూడు రోజులు తగ్గితే.. ఆ తరువాత రెండు మూడు రోజులు పెరుగుతున్నాయి. దీంతో ఒక రేటు ఫిక్స్ కావడం లేదు. ఈ నెలలో గతంతో పోలిస్తే బంగారం కొనుగోలు పెరిగినట్లు చెబుతున్నారు. పండగ సీజన్ కావడంతో ఎక్కువమంది బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. పండగలు, పెళ్లిళ్ల సీజన్లో సందర్భంగా ధరలతో సంబంధం లేకుండా బంగారం విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు పేర్కొంటున్నారు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్