దేశంలో గడచిన కొద్దిరోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. క్రమంగా బంగారం ధర తగ్గుతుండడంతో వినియోగదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింతగా తగ్గుతుందని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. అయితే అనూహ్యంగా గడిచిన రెండు రోజుల నుంచి బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఒకరోజు తగ్గితే మరో రోజు ధరలు పెరుగుతున్నాయి.
బంగారం
దేశంలో గడచిన కొద్దిరోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. క్రమంగా బంగారం ధర తగ్గుతుండడంతో వినియోగదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింతగా తగ్గుతుందని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. అయితే అనూహ్యంగా గడిచిన రెండు రోజుల నుంచి బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఒకరోజు తగ్గితే మరో రోజు ధరలు పెరుగుతున్నాయి. బంగారం పెరిగిన, తగ్గిన సంబంధం లేకుండా కొనుగోలు చేసేందుకు మహిళలు మాత్రం జ్యూవెలరి దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. తాజాగా శనివారం దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,120 గా ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదయ్యాయి.
ఇక దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో బంగారం ధరలు శనివారం పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 గా ఉంది. హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది. విజయవాడలో 22 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 కోట్లు ఉండగా, 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.78,120 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,770 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,270 ఉంది. బెంగుళూరులో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 గా ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.91,600 గా ఉంది.