కరీంనగర్‌ జిల్లా నగునూర్‌లోని ప్రతిమ హాస్పిటల్‌లో ఉచిత శస్త్ర చికిత్సలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


|| ప్రతిమ హాస్పిటల్ ||

కరీంనగర్‌ జిల్లా నగునూర్‌లోని ప్రతిమ హాస్పిటల్ లో ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. జనవరి 23 నుండి జనవరి 28 వరకు ఉచిత శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు పెద్దపల్లి ప్రతిమ ఫౌండేషన్ మండల కో-ఆర్డినేటర్ శివ తెలిపారు. హేర్నియ(ఉబ్బు, గిలక, పేరుకుపోయిన కొవ్వు), హైడ్రోసీల్ (శారీరక గాయం, ఇన్ఫెక్షన్,కణితి, వెరికోసెల్ గడ్డలు), వెరికోస్ వేయిన్స్(సిరలు ఉబ్బిపోవడం), రొమ్ము గడ్డలు సంబందించిన వ్యాధులతో బాధపడే వారికి ఆపరేషన్ లు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. ఆపరేషన్ ఉచితంగా చేస్తారు కానీ దానికి మందులు ఆపరేషన్ చేయించుకునే రోగి భరించుకోవాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్