||ప్రతీకాత్మక చిత్రం||
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పరీక్షల తేదీలు ఖారయ్యాయి. వివిధ కోర్సుల కోసం ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి పరీక్ష తేదీలను విడుదల చేసింది. పరీక్షల తేదీలను విడుదల చేసింది.
పరీక్ష, వాటి తేదీల వివరాలు :
(EMCET)ఎంసెట్ పరీక్ష :
మే 7 నుంచి 14 వరకు
(EMCET ENGENEERING)ఎంసెట్ ఇంజినీరింగ్ :
మే 7 నుంచి 11 వరకు
(EAMCET AGRICULTURAL) ఎంసెట్ అగ్రికల్చర్, (PHARMA)ఫార్మా పరీక్ష :
మే 12 నుంచి 14 వరకు జరగనున్నాయి.
(EDCET)ఎడ్‌సెట్ 2023 పరీక్ష :
మే 18న
(ECET) ఈసెట్ 2023 :
మే 20న
(LAWCET)లాసెట్, (PG)పీజీ :
మే 25న
(ICET)ఐసెట్ 2023
మే 26, 27న
(PGECET)పీజీ ఈసెట్ :
మే 29 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.