స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇయర్ బడ్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించే వారిలో ఎక్కువమంది తక్కువ ధరకు మంచి నాణ్యతతో కూడిన ఇయర్ బడ్స్ రావాలని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి వారి అభిరుచులకు అనుగుణంగా హెచ్పి సంస్థ ఒక సర్ప్రైజ్ ఆఫర్ తో అద్భుతమైన ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. సాధారణంగా లాప్టాప్, ప్రింటర్ల తయారీలో నిపుణత కలిగిన ఈ దిగజా బ్రాండ్ ఇప్పుడు బడ్జెట్ ఇయర్ బడ్స్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అద్భుతమైన క్వాలిటీతో కూడిన HP H150 True Wireless Earbuds కేవలం రూ.499 కి లభిస్తున్న అంటే నిజంగానే ఆశ్చర్య పోవాల్సిందే. వీటిని ఈ సంస్థ మార్కెట్లోకి 80% తగ్గింపు ధరతో అందిస్తోంది. వీటి ధర రూ.2,499 కాగా.. 80% తగ్గింపుతో వీటిని విక్రయిస్తోంది. ఈ సేల్ చూస్తుంటే ఇది ఏదైనా ఫ్లాష్ డీల లేక హెచ్పి వేరే కంపెనీలకు ఛాలెంజ్ విసిరిందా అన్నట్టు కనిపిస్తోంది.
హెచ్పి ఇయర్ బడ్స్
స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇయర్ బడ్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించే వారిలో ఎక్కువమంది తక్కువ ధరకు మంచి నాణ్యతతో కూడిన ఇయర్ బడ్స్ రావాలని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి వారి అభిరుచులకు అనుగుణంగా హెచ్పి సంస్థ ఒక సర్ప్రైజ్ ఆఫర్ తో అద్భుతమైన ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. సాధారణంగా లాప్టాప్, ప్రింటర్ల తయారీలో నిపుణత కలిగిన ఈ దిగజా బ్రాండ్ ఇప్పుడు బడ్జెట్ ఇయర్ బడ్స్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అద్భుతమైన క్వాలిటీతో కూడిన HP H150 True Wireless Earbuds కేవలం రూ.499 కి లభిస్తున్న అంటే నిజంగానే ఆశ్చర్య పోవాల్సిందే. వీటిని ఈ సంస్థ మార్కెట్లోకి 80% తగ్గింపు ధరతో అందిస్తోంది. వీటి ధర రూ.2,499 కాగా.. 80% తగ్గింపుతో వీటిని విక్రయిస్తోంది. ఈ సేల్ చూస్తుంటే ఇది ఏదైనా ఫ్లాష్ డీల లేక హెచ్పి వేరే కంపెనీలకు ఛాలెంజ్ విసిరిందా అన్నట్టు కనిపిస్తోంది. ఈ HP H150 ఇయర్ బడ్స్ లో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ ఉంది. మ్యూజిక్ ప్లే చేయడం, కాల్స్ అటెండ్ అవ్వడం, వాయిస్ అసిస్టెంట్ ను యాక్టివేట్ చేయడం అన్నీ కూడా సింగిల్ టచ్ ద్వారా నిర్వహించుకోవచ్చు. ఈ ఫింగర్ప్రింట్ టచ్ సెన్సార్ వినియోగదారులకు హ్యాండ్ ఫ్రీ అనుభూతిని ఇస్తుంది. టచ్ ఆధారంగా మల్టీ ఫంక్షన్ కంట్రోల్ ఉపయోగించవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో మ్యూజిక్ వినేటప్పుడు రహదారి శబ్దాలు, చుట్టుపక్కల ఉన్న నాయిస్ డిస్టర్బ్ చేయవచ్చు. కానీ ఈ ఇయర్ బడ్స్ లో ఉన్న డిజిటల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ వల్ల బయట శబ్దాలు పూర్తిగా కట్ అవుతాయి.
ఫోన్ కాల్స్ క్లీన్ ఆడియోతో వినిపిస్తాయి. జూన్ మీటింగుల నుంచి జిమ్ వర్కౌట్స్ వరకు అన్ని సందర్భాల్లో ఇది సక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ బ్యాక్అప్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ఒకసారి చాట్ చేస్తే నిరంతరంగా ఏడు గంటల పాటు మ్యూజిక్ ప్లే అవుతుంది. చార్జింగ్ కేసుతో కలిపితే 20 గంటలకు పైగా ప్లే బ్యాక్ టైం వస్తుంది. ఇది లాంగ్ ట్రావెల్స్, v ఆఫీస్ వర్క్, గేమింగ్ సెషన్స్ వంటి వాటికి ఉపయోగపడుతుంది. ఈ ఇయర్ బడ్స్ లో IPX3 వాటర్ రెసిస్టెన్స్ గా డిజైన్ చేశారు. వర్షంలో తడిచిన జిమ్లో స్వీట్ అయినా సరే ఈ ఇయర్ బడ్స్ కు ఎటువంటి నష్టం జరగదు. ఇది టెక్నాలజీ ప్రియులకు విశ్వసనీయతను కలిగిస్తుంది. ఇది బ్లూ కలర్ లో స్పెషల్ లుక్ ఇవ్వడం హైలెట్ గా ఉంటుంది. ఇయర్లో వేసుకునేలా కంపాక్ట్ గా, లైట్ వెయిట్ గా ఉండటం వలన ఎక్కువ సమయం పెట్టుకున్న ఇబ్బంది ఉండదు. వర్కౌట్, వాకింగ్, ట్రావెలింగ్ లోనూ అసౌకర్యం ఉండదు. రూ.499 కే ఎంతటి బ్రాండెడ్ ప్రోడక్ట్ అందించడమే కాకుండా దీనికి పైగా సంవత్సరపు లిమిటెడ్ వారంటీ కూడా ఉంది. అంటే తక్కువ ఖర్చులో వాడగలిగే హై క్వాలిటీ ప్రోడక్ట్ తో పాటు భరోసా కూడా పొందవచ్చు. ఈ ఇయర్ బడ్స్ ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.