మార్కెట్ లోకి అడుగుపెట్టిన అపాచీ RR 310.. అదిరిపోయే ఫీచర్లు, లుక్ దీని సొంతం

స్పోర్ట్స్ బైక్ అంటే ఇష్టపడే వారికోసం అపాచీ సంస్థ సరికొత్త మోడల్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. తాజాగా తీసుకువచ్చిన టీవీఎస్ అపాచీ RR 310 ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ మార్కెట్లోకి వస్తోంది. తాజాగా వచ్చిన అప్డేటెడ్ 2025 వెర్షన్ సరికొత్త స్మార్ట్ అప్డేట్స్ తో వచ్చింది. 2025 అపాచీ RR 310 మరింత షార్ప్ గా, టెక్ సావిగా, రేస్ ఇన్స్పైర్ గా కనిపిస్తోంది. 2023లో మేజర్ అప్డేట్స్ తో వచ్చిన ఆర్ఆర్ 310 ఇప్పుడు 20 ఏళ్ల వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కొత్త లుక్, అడ్వాన్సుడ్ ఫీచర్లు, బెస్ట్ స్పెసిఫికేషనులతో రిలీజ్ అవుతుంది. ఏషియా రోడ్డు రేసింగ్ ఛాంపియన్షిప్ లో టీవీఎస్ రేసింగ్ టీం ఉపయోగించిన రేస్ బైక్ స్ఫూర్తితో ఈ 2025 RR 310 ను తీర్చిదిద్దారు. అక్కడ దీని రేస్పెక్ వెర్షన్ కేవలం 1:49.742 నిమిషాల్లో లాప్ ను పూర్తి చేసి గరిష్టంగా 215.9 కిలోమీటర్లు వేగాన్ని అందుకుంది. ఈ రేషింగ్స్ స్ఫూర్తితో కొత్త ఫీచర్లను యాడ్ చేశారు. కానీ ఈ బైక్ మెకానికల్ షట్ అప్ లో ఎలాంటి మార్పులు చేయలేదు.

TVS Apache RR 310

అపాచీ సరికొత్త మోడల్ స్పోర్ట్స్ బైక్

స్పోర్ట్స్ బైక్ అంటే ఇష్టపడే వారికోసం అపాచీ సంస్థ సరికొత్త మోడల్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. తాజాగా తీసుకువచ్చిన టీవీఎస్ అపాచీ RR 310 ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ మార్కెట్లోకి వస్తోంది. తాజాగా వచ్చిన అప్డేటెడ్ 2025 వెర్షన్ సరికొత్త స్మార్ట్ అప్డేట్స్ తో వచ్చింది. 2025 అపాచీ RR 310 మరింత షార్ప్ గా, టెక్ సావిగా, రేస్ ఇన్స్పైర్ గా కనిపిస్తోంది. 2023లో మేజర్ అప్డేట్స్ తో వచ్చిన ఆర్ఆర్ 310 ఇప్పుడు 20 ఏళ్ల వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కొత్త లుక్, అడ్వాన్సుడ్ ఫీచర్లు, బెస్ట్ స్పెసిఫికేషనులతో రిలీజ్ అవుతుంది. ఏషియా రోడ్డు రేసింగ్ ఛాంపియన్షిప్ లో టీవీఎస్ రేసింగ్ టీం ఉపయోగించిన రేస్ బైక్ స్ఫూర్తితో ఈ 2025 RR 310 ను తీర్చిదిద్దారు. అక్కడ దీని రేస్పెక్ వెర్షన్ కేవలం 1:49.742 నిమిషాల్లో లాప్ ను పూర్తి చేసి గరిష్టంగా 215.9 కిలోమీటర్లు వేగాన్ని అందుకుంది. ఈ రేషింగ్స్ స్ఫూర్తితో కొత్త ఫీచర్లను యాడ్ చేశారు. కానీ ఈ బైక్ మెకానికల్ షట్ అప్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ టీవీఎస్ కొత్త అపాచీ ఎన్నో కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. వీటిలో చాలావరకు ఈ సెగ్మెంట్లో మొదటిసారి రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి లాంచ్ కంట్రోల్. ఇది బైక్ స్టార్టింగ్ లో మెరుగైన వేగాన్ని అందిస్తుంది. డ్రాగ్ టార్కు కంట్రోల్ అనే మరో ఫీచర్ సడన్గా గేర్ డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు వెనుక చక్రం స్కిడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. సీక్వెన్షియల్ టర్న్ సిగ్నల్ ల్యాంప్స్ అనేవి కదిలే లైట్ల లాగా వెలుగుతూ బైకు కు ప్రీమియం లుక్ ఇవ్వడమే కాకుండా ఇతరులకు స్పష్టంగా కనిపిస్తాయి.

అప్డేటెడ్ జనరేషన్ టు రేస్ కంప్యూటర్ ఇప్పుడు తెలుగుతో సహా ఇతర భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇచ్చిన కొత్త ఎనిమిది స్పోకు అల్లా వీల్స్ స్టైలిష్ గా ఉండటమే కాకుండా మరింత దృఢంగా ఉంటాయి. ఈ బైక్ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే టీవీఎస్ తమ రేస్ బైక్ స్ఫూర్తితో సెపాంగ్ బ్లూ రిప్లికా అనే అద్భుతమైన కొత్త కలర్ ఆప్షన్ను పరిచయం చేసింది. ఇప్పటికే ఉన్న రెడ్, బాంబర్ గ్రే రంగులకు ఇది అదనం. కస్టమర్లు మూడు స్టాండర్డ్ వేరియంట్లు, మరింత కష్టమైజేషన్ కోసం రెండు బిటిఓ కిట్స్ నుంచి నచ్చిన మోడల్ సెల్ఫ్ చేసుకోవచ్చు. ఇక ఈ బైక్ ధరలు చూస్తే రెడ్ వెర్షన్ ధరకు రూ.2,77,999 గా నిర్ణయించారు. రెడ్ వెర్షన్ క్విక్ షిఫ్ట్ర్ తో రూ.2,94,99 గా నిర్ణయించారు. బాంబర్ గ్రే వెర్షన్ ధర రూ.2,99,999 గా నిర్ణయించారు. బీటీఓ డైనమిక్ కిట్టు ధర రూ.18 వేలు, బీటీఓ డైనమిక్ ప్రో కిట్ ధర రూ.16 వేలు, రేస్ రేపలిక కలర్ యాడ్ ఆన్ రూ.10 వేలు గా నిర్ణయించారు. ఇక ఇంజన్ విషయంలో ఎటువంటి మార్పులను ఈ సంస్థ చేయలేదు. నమ్మకమైన 312.2cc, రివర్స్ ఇంక్లైన్డ్, లిక్విడ్ కోల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ నే కొనసాగించారు. ఇది 9,800 rpm వద్ద 38 పిఎస్ శక్తిని, 7900 rpm వద్ద 29 ఎంఎం పార్కును అందిస్తుంది. ఈ మోటార్ ఇప్పుడు కొత్త ఉద్ధార నిబంధనలకు అనుగుణంగా ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్