ఫోకో నుంచి మార్కెట్లోకి మరో న్యూ మోడల్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్ దీని సొంతం

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు మార్కెట్లోకి కొత్తగా ఏ ఫోన్ వచ్చిన ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో ఉండే ఫీచర్స్, కెమెరా క్వాలిటీని బట్టి ఫోన్ కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇటువంటి వారి ఆసక్తిని గమనించిన ఫోకో సంస్థ అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త ఫోను మార్కెట్లోకి తీసుకువచ్చింది. స్టైలిష్, మెరుగైన కెమెరాల ఫోన్స్ ను అందిస్తున్న ఫోకో సంస్థకు భారీగా ఫ్యాన్ బేస్ ఉంది. వినియోగదారుల అభివృద్ధిలోనే దృష్టిలో ఉంచుకొని అందుకు తగినట్టుగా ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తూ ఈ సంస్థ వస్తుంది. తాజాగా మరో లేటెస్ట్ మోడల్ ను మార్కెట్లోకి ఈ సంస్థ ఏప్రిల్ నాలుగో తేదీన విడుదల చేసింది.

Poco new model phone

పోకో న్యూ మోడల్ ఫోన్

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు మార్కెట్లోకి కొత్తగా ఏ ఫోన్ వచ్చిన ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో ఉండే ఫీచర్స్, కెమెరా క్వాలిటీని బట్టి ఫోన్ కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇటువంటి వారి ఆసక్తిని గమనించిన పోకో సంస్థ అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త ఫోను మార్కెట్లోకి తీసుకువచ్చింది. స్టైలిష్, మెరుగైన కెమెరాల ఫోన్స్ ను అందిస్తున్న పోకో సంస్థకు భారీగా ఫ్యాన్ బేస్ ఉంది. వినియోగదారుల అభివృద్ధిలోనే దృష్టిలో ఉంచుకొని అందుకు తగినట్టుగా ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తూ ఈ సంస్థ వస్తుంది. తాజాగా మరో లేటెస్ట్ మోడల్ ను మార్కెట్లోకి ఈ సంస్థ ఏప్రిల్ నాలుగో తేదీన విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన ఈ లేటెస్ట్ వెర్షన్ ఫోన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత ఏడాది విడుదలైన POCO C61 స్మార్ట్ ఫోన్ కు అప్డేటెడ్ గా నూతన ఫోను ఈ సంస్థ లాంచ్ చేసింది. కంపెనీ తాజాగా విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ POCO C71 ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు POCO సంస్థ ధ్రువీకరించింది.

ఈ స్మార్ట్ ఫోన్ 6.88 అంగుళాల HD + 120 Hz డిస్ప్లేను కలిగి ఉంటుందని పోకో సంస్థ వెల్లడించింది. ఈ నూతన స్మార్ట్ ఫోన్ లో TUV తక్కువ బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సర్కార్డియన్ సర్టిఫికేషన్ లో ఉన్నాయి. ఇది వైట్ డిస్ప్లే సపోర్ట్ తో లభిస్తోంది. పోకో c71 పవర్ బ్లాక్, కూల్ బ్లూ, డెసర్ట్ గోల్డ్ వంటి మూడు రంగుల్లో వస్తుంది. దుమ్ము, ఫ్లాష్ నిరోధకత కోసం IP52 రేటింగ్లను కలిగి ఉంది. పోకో ఈ ఫోన్ కోసం 5200 mAh బ్యాటరీని అందిస్తోంది. ఇది బడ్జెట్ విభాగంలో అది పెద్దది అని ఆ సంస్థ వెల్లడించింది. ఇది చార్జర్ తో 15w ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ లభిస్తుంది. దీంతో మూడేళ్ల తర్వాత కూడా 80 శాతం బ్యాటరీ ఆరోగ్యాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే 32 MP వెనుక కెమెరాతోపాటు సెకండరీ కెమెరా, అలాగే 8MP  సెల్ఫీ కెమెరా వస్తుంది. ఈ ఫోన్లో ఆక్టా కోర్ ప్రాసెసర్ ను పోకో సంస్థ అందిస్తోంది. ఈ మొబైల్ 6GB RAM కలిగి ఉండి 6GB అదనపు వర్చువల్ RAM ను పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఇది మైక్రో SD విస్తరణ స్లాట్ తో కూడా లభిస్తుంది. ఇందులో స్టోరేజ్ ను 2TB వరకు విస్తరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 తో వస్తోంది. POCO ఈ ఫోన్ కు రెండేళ్ల OS అప్డేట్లు, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్డేట్ ను హామీ ఇస్తోంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 mm ఆడియో జాక్, డ్యూయల్ బ్యాండ్ wi - fi వంటి ఇతర ఫీచర్లో ఉన్నాయి. దీని ధర రూ.7000 ఉండవచ్చని అంచనా. ఫ్లిప్కార్ట్ లో కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానున్నట్లు సంస్థ ప్రకటించింది. ఫోన్లో ఉన్న అదిరిపోయే ఫీచర్లు ప్రస్తుతం వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఫ్లిప్కార్ట్ లో అందుబాటులోకి వస్తే భారీగా అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్