ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. విశాఖ కలెక్టర్ జీఏడీకి రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెక్టర్లను బదిలీ చేస్తూ చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కలెక్టర్ మల్లికార్జున్‌ను బదిలీ చేస్తూ ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

ias transfers

ఏపీలో కలెక్టర్ల బదిలీ

అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెక్టర్లను బదిలీ చేస్తూ చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కలెక్టర్ మల్లికార్జున్‌ను బదిలీ చేస్తూ ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన కలెక్టర్లు వీరే..

గుంటూరు కలెక్టర్‌గా నాగలక్ష్మి

విశాఖపట్నం కలెక్టర్ మల్లికార్జున్ బదిలీ, జీఏడీకి రిపోర్ట్ చెయ్యాలని ఆదేశం

అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేశ్ కుమార్

కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సాగి శన్మోహన్

జే నివాస్ జీఏడీకి రిపోర్ట్ చెయ్యాలని ఆదేశం

ఏలూరు జిల్లా కలెక్టర్‌గా వెట్రి సెల్వి

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పీ ప్రశాంతి

విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బీఆర్ అంబేద్కర్

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా నాగరాణి

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా సృజన

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారీ యా

కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా

బాపట్ల జిల్లా కలెక్టర్‌గా జేసీకి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్