YS Jagan | గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం జగన్..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. కాసేపట్లో రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూస్తోంది.

jagan

వైఎస్ జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. కాసేపట్లో రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూస్తోంది. ఆ పార్టీ కేవలం 20 సీట్లలో ముందంజలో ఉంది. ఎంపీ ఎన్నికల్లోనూ 4 సీట్లలోనే ప్రభావం చూపింది. మరోవైపు, ఈ నెల 9వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రమాణం చేయనున్నట్లు సమాచారం అందింది.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్