అమెజాన్ సమ్మర్ సేల్ కు సిద్ధమవుతోంది. ఆన్లైన్ షాపింగ్ లవర్స్ రెడీ కావడమే తరువాయి. కళ్ళు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ కామర్స్ సైట్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీని ఇప్పటికే ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ల నుంచి పర్సనల్ కంప్యూటర్లు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఈ సమస్యల్లో లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ సమస్యలు 2025 మే ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. దీనిని అమెజాన్ లైవ్ మైక్రో సైట్ ధ్రువీకరించింది.
ప్రతీకాత్మక చిత్రం
అమెజాన్ సమ్మర్ సేల్ కు సిద్ధమవుతోంది. ఆన్లైన్ షాపింగ్ లవర్స్ రెడీ కావడమే తరువాయి. కళ్ళు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ కామర్స్ సైట్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీని ఇప్పటికే ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ల నుంచి పర్సనల్ కంప్యూటర్లు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఈ సమస్యల్లో లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ సమస్యలు 2025 మే ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. దీనిని అమెజాన్ లైవ్ మైక్రో సైట్ ధ్రువీకరించింది. దేశంలోనే అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఈ సేల్లో 12 గంటలు ముందుగానే డీల్ పొందుతారు. ప్రైమ్ వినియోగదారులకు డిస్కౌంట్ డీల్ లు మే ఒకటో తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
ఈ సేల్ సమయంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డ్, ఈ అమ్మాయి లావాదేవీలు పై 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ పే, ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులు 5% క్యాష్ బ్యాక్ ఆఫర్లను పొందుతారు. రాబోయే సేల్ ఈవెంట్ లో భాగంగా అమెజాన్ గిఫ్ట్ కార్డు అదనంగా 10 శాతం ఆదా చేసుకోవచ్చు. వీటితోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో క్యాస్ట్ ఈఎంఐ ఎంపికలు కూడా ఉంటాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రకారం సామ్సంగ్ గెలాక్సీ s24 అల్ట్రా, గెలాక్సీ ఏ 55జి, గెలాక్సీ m35 5g వంటి స్మార్ట్ ఫోన్లు ఈ సేల్ సమయంలో తగ్గింపు ధరలకు లభిస్తాయి. ఇతర శాంసంగ్ హ్యాండ్సెట్ తోపాటు షియోమీ, ఒప్పో, వివో ఇతర బ్రాండ్ల ఫోన్లో కూడా తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. లెనోవా, ఆసుస్, హెచ్పి వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి లాప్టాప్ లోను తక్కువ ధరలకు అందించనున్నట్లు అమెజాన్ మైక్రో సైట్ సూచించింది. స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు వంటి గృహోపకరణాలు సాధారణం కంటే తక్కువ ధరలకు లభించనున్నాయి. మరి ఎందుకు ఆలస్యం అమెజాన్ సమ్మర్ సేల్ ఆఫర్లకు మీరు సిద్ధం అయిపోండి.