గేమింగ్ మోడ్ ఫీచర్ తో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే.!

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టీవీలు కూడా మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. సాంకేతికను అందిపుచ్చుకుంటూ కొత్త మోడల్స్ లో స్మార్ట్ టీవీలను పలు కంపెనీలు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా మార్కెట్లోకి ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తయారీ కంపెనీ షియోమీ సరికొత్త స్మార్ట్ టీవీ ని విడుదల చేసేందుకు రెడీ అయింది. xiaomi QLED TV X Pro సిరీస్ వచ్చేవారం భారత్ మార్కెట్లోకి ఈ సంస్థ విడుదల చేయనుంది. కొత్త మోడల్ లు ఇప్పటికే ఉన్న మోడల్ కంటే మెరుగైన ఆడియో విజువల్ ఫీచర్లతో సినిమాటిక్ అనుభవాన్ని అందించనున్నాయని ఆ సంస్థ పేర్కొంది.

 Latest Model Xiaomi QLED TV X Pro Tv

షియోమీ సరికొత్త స్మార్ట్ టీవీ

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టీవీలు కూడా మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.  సాంకేతికను అందిపుచ్చుకుంటూ కొత్త మోడల్స్ లో స్మార్ట్ టీవీలను పలు కంపెనీలు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా మార్కెట్లోకి ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తయారీ కంపెనీ షియోమీ సరికొత్త స్మార్ట్ టీవీ ని విడుదల చేసేందుకు రెడీ అయింది. xiaomi QLED TV X Pro సిరీస్ వచ్చేవారం భారత్ మార్కెట్లోకి ఈ సంస్థ విడుదల చేయనుంది. కొత్త మోడల్ లు ఇప్పటికే ఉన్న మోడల్ కంటే మెరుగైన ఆడియో విజువల్ ఫీచర్లతో సినిమాటిక్ అనుభవాన్ని అందించనున్నాయని ఆ సంస్థ పేర్కొంది. ఈ స్మార్ట్ టీవీలకు ప్రత్యేక గేమింగ్ మోడ్ ఉంటుంది. Xiaomi ఆగస్టు 2024లో 4కె రిజర్వేషన్ తో 43 అంగుళాల, 55 అంగుళాలు, 65 అంగుళాల డిస్ప్లే సైజులలో X Pro QLED శిరీషను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తాజాగా దీనికి సంబంధించిన మరో మోడల్ ఏప్రిల్ 10వ తేదీన భారత్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఈ కంపెనీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సదరు కంపెనీ ప్రకటించింది. Xiaomi ఇండియా మైక్రో సైట్ ప్రకారం ఈటీవీ మోడల్స్ గేమ్ బూస్టర్ మోడ్ ను కలిగి ఉంటాయి. ఇది లాంగ్ ఫ్రీ, స్మూత్ గేమ్ ప్లేను క్లెయిమ్ చేస్తుంది. మైక్రో సైట్ ప్రకారం xiaomi QLED TV X Pro సిరీస్ లో గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా లభిస్తుంది. వీటిలో QLED డిస్ప్లే లు ఉంటాయి. ఇవి 4k రిజర్వేషన్, ఇమ్మార్షు ఆడియో సిస్టములతో వస్తున్నాయి. 

ఈ స్మార్ట్ టీవీ లను ఫ్లిప్కార్ట్, షియోమీ ఇండియా ఈ స్టోర్, రిటైల్ అవుట్లెట్ల ద్వారా అమ్మకాలు చేసేందుకు ఈ సంస్థ ఏర్పాటు చేసింది. ప్రస్తుత xiaomi X Pro QLED సిరీస్ ఆగస్టు 2024లో భారత్లో ప్రారంభమైంది. ఆ తర్వాత వివిధ మోడల్స్ ను ఆ సంస్థ భారత్ లో ప్రవేశపెడుతోంది. ఈ లైను 43 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాలు డిస్ ప్లే సైజులలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలో ప్రస్తుతం తీసుకువచ్చిన దానినిబట్టి రూ.34,999, రూ.49,999, రూ.69,999 ధరల్లో లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీలు 60 Hz రిఫ్రెష్ రేట్ తో 4k డిస్ప్లే లను, డాల్ఫి విజన్, వివిడి పిక్చర్ ఇంజన్ 2 లను కలిగి ఉన్నాయి. ఇవి క్వాడ్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ - A55 చిప్ సెట్, మాలి G52 MC1 GPU, 12 GB RAM, 32 GB స్టోరేజీతో వస్తున్నాయి. ఇవి అత్యద్భుతమైన కాన్ఫిగరేషన్ను కలిగి ఉంటాయని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్