ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం కొన్ని రకాల ఆఫర్లు నడుస్తున్నాయి. కొత్తగా 5జి ఫోన్ కొనాలని భావించే వారికి మాత్రం కొన్ని ఆఫర్లు ఉపయుక్తంగా ఉంటున్నాయని చెబుతున్నారు. అతి తక్కువ ధరల్లోనే 5జి ఫోన్లు ఈ ఆఫర్లలో లభిస్తున్నాయి. శాంసంగ్ వంటి కంపెనీ ఫోన్లు కూడా తక్కువ ధరకే వస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లతో అందిస్తున్న శాంసంగ్ కంపెనీకి సంబంధించిన కొన్ని ఫోన్ల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం. ఫ్లిప్కార్ట్ లో ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ ఆఫర్లు కొద్దికాలం వరకే ఉంటాయి. ఇందులో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఏ145జి ఫోన్ తక్కువ ధరకు కొనొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ145జి ఫోన్
ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ కళ్ళు చెదిరే డీల్స్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ ఆఫర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం కొన్ని రకాల ఆఫర్లు నడుస్తున్నాయి. కొత్తగా 5జి ఫోన్ కొనాలని భావించే వారికి మాత్రం కొన్ని ఆఫర్లు ఉపయుక్తంగా ఉంటున్నాయని చెబుతున్నారు. అతి తక్కువ ధరల్లోనే 5జి ఫోన్లు ఈ ఆఫర్లలో లభిస్తున్నాయి.
శాంసంగ్ వంటి కంపెనీ ఫోన్లు కూడా తక్కువ ధరకే వస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లతో అందిస్తున్న శాంసంగ్ కంపెనీకి సంబంధించిన కొన్ని ఫోన్ల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం. ఫ్లిప్కార్ట్ లో ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ ఆఫర్లు కొద్దికాలం వరకే ఉంటాయి. ఇందులో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఏ145జి ఫోన్ తక్కువ ధరకు కొనొచ్చు. ఈ ఫోన్ ధర 15,499 గా ఉంది. దీన్ని ఇప్పుడు ప్రత్యేక ఆఫర్లలో రూ.9999కే కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ ఫోన్ పై 35 శాతం వరకు తగ్గింపు ధర వస్తోంది. ఇంకా ఇతర ఆఫర్లతో మరింత తగ్గింపు ధరను వినియోగదారులకు లభిస్తోంది. క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా వెయ్యి రూపాయలు తగ్గుతుంది. ఈ ఫోన్ ను కేవలం రూ.8999కి కొనుగోలు చేసినట్లు అవుతుంది. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వీటిని కలుపుకుంటే ఇంకా తక్కువ ధరకే ఈ శాంసంగ్ 5జి మొబైల్ కొనవచ్చు. పాత ఫోన్ ఆధారంగా మీకు వచ్చే ఎక్సేంజ్ డిస్కౌంట్ కూడా మారుతుంది.
ఇవి ఫోన్లోని ఫీచర్లు..
ఈ ఫోన్ లోని ఫీచర్లు కూడా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోన్ లో 4జీబి రేమ్, 128 జీబీ మెమరీ, 6.6 ఇంచుల స్క్రీన్, ట్రిపుల్ రియర్ కెమెరా (50 ఎంపీ + 2 ఎంపి + 2 ఎంపి), 13 ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎక్సినస్ 1330 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 5జి ఫోన్. కాబట్టి హైస్పీడ్ తో ఇంటర్నెట్ పొందవచ్చు. అందువల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ఫోన్ పై ఆకర్షణీయమైన ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి నెలవారి ఈఎంఐ రూ.350 నుంచి ప్రారంభం అవుతుంది. 36 నెలల, 20 నెలలు, 18 నెలలు, 12 నెలలు, తొమ్మిది నెలలు, మూడు నెలలు టెన్యూర్ పెట్టుకుని అందుకు అనుగుణమైన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో నచ్చిన టెన్యూర్ ను ఎంపిక చేసుకునే వెసులుబాటు వినియోగదారుడికి ఉంది.