విశ్వావసు నామ సంవత్సరంలో రాశుల ఆదాయ వ్యయాది ఫలితాలు ఇలా..

ఉగాది నుంచి ప్రారంభమయ్యే కొత్త తెలుగు సంవత్సరంలో శుభాశుభాలను తెలియజేసేవే ఆదాయ, వ్యయాలు. రాజపూజ్యం, అవమానం తీరుతెన్నులను తెలియజేసే పంచాంగాన్ని ఆధ్యాత్మిక వేత్తలు మనకు అందుబాటులో ఉంచారు.

vishwavasu rashi phalalu

విశ్వావసు నామ సంవత్సర ఆదాయ వ్యయాలు

ఉగాది నుంచి ప్రారంభమయ్యే కొత్త తెలుగు సంవత్సరంలో శుభాశుభాలను తెలియజేసేవే ఆదాయ, వ్యయాలు. రాజపూజ్యం, అవమానం తీరుతెన్నులను తెలియజేసే పంచాంగాన్ని ఆధ్యాత్మిక వేత్తలు మనకు అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో మార్చి 30 నుంచి కొత్త తెలుగు సంవత్సరం మొదలవుతుంది. దానిపేరు విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు సంవత్సరంలో 12 రాశుల ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? రాజపూజ్యం, అవమానాల సంగతేంటి? అని చూస్తే.. పలు రాశులకు ఫలితాలు మిశ్రమంగా ఉండగా, పలు రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మిథునం, కన్య రాశులకు కొత్త సంవత్సరంలో మంచి అనుకూల వాతావరణం ఉంది. మేషం, వృశ్చిక రాశులవారికి ప్రతికూల వాతావరణం ఉంది.

అన్ని రాశుల ఆదాయ వ్యయాలు.. రాజపూజ్యం, అవమానాన్ని పరిశీలిస్తే..

rashi phalalu
రాశుల ఆదాయ వ్యయాలు

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్