BLACK MAGIC : ఈ 4 రాశుల వారు మంత్ర, తంత్రాలపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారు..మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

ప్రస్తుతం ఆధునిక యుగంలో మంత్ర తంత్రాలపైన నమ్మకం ఉన్నవారి సంఖ్య రోజుకి తగ్గిపోతుంది. ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ అని పిలవబడే తంత్ర విద్య పైన ఆసక్తి ఉన్నవారు నమ్మకం ఉన్నవారు కూడా నానాటికి తగ్గిపోతున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రం కొన్ని రాశుల వారు ఇలాంటి మంత్ర తంత్ర విద్యలను ఎక్కువగా నమ్ముతారు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఇలాంటి తంత్రవిద్యలనే ఆశ్రయిస్తారని పండితులు చెబుతున్నారు.

BLACK MAGIC

ప్రతీకాత్మక చిత్రం 

ప్రస్తుతం ఆధునిక యుగంలో మంత్ర తంత్రాలపైన నమ్మకం ఉన్నవారి సంఖ్య రోజుకి తగ్గిపోతుంది. ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ అని పిలవబడే తంత్ర విద్య పైన ఆసక్తి ఉన్నవారు నమ్మకం ఉన్నవారు కూడా నానాటికి తగ్గిపోతున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రం కొన్ని రాశుల వారు ఇలాంటి మంత్ర తంత్ర విద్యలను ఎక్కువగా నమ్ముతారు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఇలాంటి తంత్రవిద్యలనే ఆశ్రయిస్తారని పండితులు చెబుతున్నారు. అలాంటి రాశుల వారి గురించి వారి స్వభావం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

కర్కాటక రాశి: ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. తమను తాము రక్షించుకుంటారు. కర్కాటక రాశివారు తమ ప్రాణాల కంటే తాము ప్రేమిస్తున్న వారిని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ కారణంగా, వారిని ప్రేమించడమే వారి జీవితపు అంతిమ లక్ష్యం అని వారు భావిస్తారు. అదే కారణంతో వారు క్లిష్ట పరిస్థితుల్లో సైతం కొన్ని మంత్ర తంత్ర విద్యలను ఆశ్రయిస్తుంటారు. ఇది మాత్రమే కాదు, కర్కాటక రాశివారు కొన్ని రకాల మంత్రాలను పఠించడం ద్వారా తమ ప్రియమైన వారిని రక్షించేందుకు కూడా ప్రయత్నిస్తారు.

తులారాశి: తులారాశివారు చాలా డైనమిక్‌గా ఉంటారు. ప్రతీ విషయంపైనా భిన్నంగా విశ్లేషిస్తారు. కొన్ని సార్లు వీరు అతీంద్రియ శక్తులపై వీరికి సహజంగా ఆసక్తి కలిగించడం ఉంటారు. తాము అనుకున్నది సాధించడానికి తంత్ర శక్తిని నమ్మేందుకు వారు ఇష్టపడుతుంటారు. అంతేకాదు ఇతరులను వశం చేసుకోవడానికి కూడా. వీరు మంత్ర విద్యను ఆశిస్తారు. అంతే కాదు తమ జీవితంలో ఏదైనా చెడు జరిగినట్లయితే వీరు  తమపై చేతబడి జరిగిందని, మంత్ర శక్తి ద్వారా తమను అడ్డుకుంటున్నారని భావిస్తారు. 

కన్య: కన్యారాశివారు ప్రతి సమస్యను చాలా నిశితంగా పరిశీలిస్తారు. వీరు మంత్రవిద్యపై  ఎక్కువగా మొగ్గు చూపుతారు. మూఢనమ్మకాలపై ఎక్కువ ఆసక్తి ఉన్న కన్యరాశి వారు మంత్ర విద్యను ఎక్కువగా నమ్ముతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు  తమ చుట్టూ ఉన్న పరిస్థితులను తమ  ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మంత్ర తంత్ర శక్తులను ఆశ్రయిస్తూ ఉంటారు.  వీరు ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు మంత్రవిద్యను  ఆశ్రయిస్తుంటారు.

వృశ్చికరాశి: జ్యోతిషశాస్త్రం ప్రకారం, వృశ్చికరాశిని అత్యంత శక్తివంతమైన  శక్తివంతమైన రాశిచక్ర గుర్తులలో ఒకటిగా భావిస్తారు. వృశ్చికరాశి వారు జీవితం, మరణం మధ్య ఉన్న కొన్ని రహస్యమైన విషయాలను అధ్యయనం చేయడంలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు.  ఈ రాశి వారు తమకు ఎవరైతే హానిని కలిగించాలని ప్రయత్నిస్తారో,  వారిపై మంత్ర శక్తితో పై చేయి సాధించాలని వీరు భావిస్తుంటారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్