లాఫింగ్ బుద్ధ గురించి చాలా మందికి తెలుసు. చాలా మంది ఇంట్లో ఉంచుకుంటారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల శాంతి, శ్రేయస్సు లభిస్తాయని చాలామంది నమ్ముతారు.
లాఫింగ్ బుద్ధ
లాఫింగ్ బుద్ధ గురించి చాలా మందికి తెలుసు. చాలా మంది ఇంట్లో ఉంచుకుంటారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల శాంతి, శ్రేయస్సు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఏ దిక్కున ఉంచాలో తెలుసుకోవాలి.లాఫింగ్ బుద్ధ గురించి చాలా మందికి తెలుసు. చాలా మంది ఇంట్లో నవ్వుతున్న బుద్ధుడి విగ్రహాన్ని ఉంచుకుంటారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల శాంతి, శ్రేయస్సు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టడం కంటే ఏ దిక్కున పెట్టాలి అనేది చాలా ముఖ్యం. ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షించడానికి వాస్తు శాస్త్రం కొన్ని చిట్కాలను అందిస్తుంది.
చాలా మంది లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని కొంటారు. ఈ విగ్రహం సంపదకు దేవుడైన కుబేరుడిని సూచిస్తుందని నమ్ముతారు. ఈ విగ్రహం సంతోషం.. సౌభాగ్యం.. ఐశ్వర్యం.. ప్రతీక.ఈ విగ్రహానికి కుబేరునితో సంబంధం లేదు. కానీ చాలా మంది ఈ విగ్రహాన్ని తమ ఇంటి అలంకరణకు ఉపయోగిస్తున్నారు.. ఈ విగ్రహాన్ని ఇంట్లో పెడితే ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఆగ్నేయ దిశలో లాఫింగ్ బుద్ధను ఉంచడం చాలా మంచిది. తూర్పు దిక్కున కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంచడం వల్ల కుటుంబ సామరస్యం కూడా పెరుగుతుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది.