Marriage: పెళ్లిలో మూడుముళ్లు ఎందుకు వేస్తారో తెలుసా?

ప్రతిఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక సంతోషకరమైన ఘట్టం. అయితే పెళ్లిళ్లలో పాటించే కొన్ని నియమాల గురించి చాలా మందికి తెలియదు. పెళ్లిలో వరుడు వధువుకు మూడు ముళ్లు ఎందుకు వేస్తారు. దాని వెనకున్న రహస్యం గురించి శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా?

marriage

ప్రతీకాత్మక చిత్రం 

ప్రతిఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక సంతోషకరమైన ఘట్టం. అయితే పెళ్లిళ్లలో పాటించే కొన్ని నియమాల గురించి చాలా మందికి తెలియదు. పెళ్లిలో వరుడు వధువుకు మూడు ముళ్లు ఎందుకు వేస్తారు. దాని వెనకున్న రహస్యం గురించి శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? 

ప్రతిఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక సంతోషకరమైన ఘట్టం. అయితే పెళ్లిళ్లలో పాటించే కొన్ని నియమాల గురించి చాలా మందికి తెలియదు.పెళ్లి అంటే ఇద్దరికి సంబంధించి కాదు. రెండు కుటుంబాలకు, జీవితాలనున ఒక్కటి చేసే అపూర్వమైన ఘట్టం. ఇప్పుడంటే పెళ్లిని రెండు మూడు గంటల్లో ముగించేస్తున్నారు. కానీ పూర్వ కాలంలో పెళ్లంటే ఐదు రోజులు సంబురం. అయితు రోజులు వేడుకగా జరుపుకునే ఈ పెళ్లిలో మూడుముళ్లు ఎందుకు వేస్తారో తెలుసా. దీని వెనక ఇంత పరమార్థం దాగి ఉందా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా. దీని వెనుకున్న పరమార్థానికి మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసా? 

హిందూ సంప్రదాయంలో మూడు అనే సంఖ్య ప్రధాన పాత్ర పోషిస్తుంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇంకా మూడుతో మడిపడి ఉండటంతో పాటు మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు ఉన్నాయి. ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిది. వధూవరులు కేవలం బాహ్య శరీరంలో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో కలిసి మెలిసి ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఈ మూడుముళ్లు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్