చిలుకూరు బాలాజీ టెంపుల్ | ఏప్రిల్ 18 నుంచి చిలుకూరు ఆలయ బ్రహ్మోత్సవాలు

Chilkur Temple News | కోరిన కోర్కెలు తీర్చే చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఈ నెల 18వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ వెల్లడించారు.

chilkur temple
చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు

ఈవార్తలు, చిలుకూరు: కోరిన కోర్కెలు తీర్చే చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఈ నెల 18వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 21వ తేదీన పద్మావతి, అలివేలు మంగమ్మ కల్యాణోత్సవం ఉంటుందని తెలిపారు. 25వ తేదీన చక్రతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పునీతులు కావాలని రంగరాజన్ ఆకాంక్షించారు.




సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్