టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణం.. 16 మంది పాలక మండలి సభ్యులు కూడా

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా బీఆర్ నాయుడు బుధవారం ప్రమాణం చేశారు. ఆయనతో పాటు 16 మంది పాలక మండలి సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టారు. వారితో టీటీడీ ఆలయ ఈవో శ్యామలారావు ప్రమాణం చేయించారు.

ttd chairman

టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయడు ప్రమాణం

TTD Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా బీఆర్ నాయుడు బుధవారం ప్రమాణం చేశారు. ఆయనతో పాటు 16 మంది పాలక మండలి సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టారు. వారితో టీటీడీ ఆలయ ఈవో శ్యామలారావు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా వారంతా తిరుమలేశుడిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో చైర్మన్, సభ్యులకు టీటీడీ అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. పండితులు వేద ఆశీర్వాదం చేసి, , తీర్థ ప్రసాదాలు అందజేశారు.

టీటీడీ చైర్మన్: బీఆర్ నాయుడు

టీటీడీ సభ్యులు : జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోటేశ్వరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, కృష్ణమూర్తి, ఎంఎస్‌ రాజు, పనబాక లక్ష్మి , నర్సిరెడ్డి, సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, ఆర్‌ఎ‌న్‌ దర్శన్‌, జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌, శాంతారామ్, రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, బీ మహేందర్‌‌రెడ్డి, అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా, బూరగపు ఆనందసాయి, నరేశ్‌కుమార్‌, డాక్టర్‌ అదిత్‌ దేశాయ్‌, సౌరబ్‌ హెచ్‌ బోరా, భానుప్రకాశ్‌రెడ్డి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్