Best Marriage Days in May | మే నెలలో వివాహానికి శుభప్రదమైన రోజులు ఇవే..

2025వ సంవత్సరం మే నెలలో వివాహానికి సంబంధించిన తేదీలు, వాటి నక్షత్రం, తిథిల గురించి చూద్దాం.

marriage days in may

ప్రతీకాత్మక చిత్రం

హిందూ ఆచారం ప్రకారం ఏదైనా పండుగ నిర్వహించినప్పుడు శుభ ముహూర్తం, శుభ సమయం, శుభ తేదీ చూసి వేడుకను జరుపుకుంటారు. ముఖ్యంగా వివాహానికి ప్రత్యేకమైన ముహూర్తాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంప్రదాయమైన, ఆచారాలు, సంస్కృతులు, జాతులు, మతాలు, తెగలు, దేశాల సామాజిక తరగతుల లైంగిక ధోరణలు మధ్య జరిగే ఒక పండగ. ఇంతటి పవిత్రమైన బంధాన్ని కలపడానికి తప్పనిసరిగా మంచి రోజు, మంచి తేది, మంచి గడియ అని చూస్తుంటారు పెద్దలు. 2025వ సంవత్సరం మే నెలలో వివాహానికి సంబంధించిన తేదీలు, వాటి నక్షత్రం, తిథిల గురించి చూద్దాం.

మే 2025లో వివాహం మరియు నక్షత్రాలకు శుభప్రదమైన తేదీలు 1, 5, 6, 7, 8, 13, 15, 17, 18, 19, 24, 28.

అతి ముఖ్యమైన వివాహ తేదీలు:

తేదిప్రారంభ సమయంముగింపు సమయంనక్షత్రంశుభ తిథి
01/05/2025ఉదయం 11:28:00మధ్యాహ్నం 02:20:00మృగశిరపంచమి
08/05/2025మధ్యాహ్నం 12:29:00మే 10, ఉదయం 00:09:00 గంటలకుఉత్తర ఫల్గుణిద్వాదశి
14/05/2025ఉదయం 06:39:00ఉదయం 11:44:00అనురాధద్వితీయ
15/05/2025మధ్యాహ్నం 02:09:00మధ్యాహ్నం 03:15:00మూలతృతీయ
18/05/2025ఉదయం 05:46:00ఉదయం 05:55:00ఉత్తర ఆషాఢషష్టి
23/05/2025ఉదయం 01:12:00మే 24, ఉదయం 05:45:00 గంటలకుఉత్తర భాద్రపద

ద్వాదశి

28/05/2025ఉదయం 05:45:00సా. 07:06:00మృగశిరద్వితీయ

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్