భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. లవర్‌ను 20 ముక్కలుగా నరికి

ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి.. గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడో ప్రియుడు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం - జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో చోటుచేసుకుంది.

man killed his lover into 20 parts badradri

ప్రియురాలితో నిందితుడు వీరభద్రం

భద్రాద్రి కొత్తగూడెం, ఈవార్తలు : ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి.. గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడో ప్రియుడు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం - జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో చోటుచేసుకుంది. ప్రియుడు వీరభద్రం తన ప్రియురాలు స్వాతిని మూడు రోజుల క్రితం చంపి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడు. గతంతో సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ జంట దగ్గర నుంచి వీరిద్దరు రూ.16 లక్షలు తీసుకున్నారు. అయితే, ఆ జంట ఉద్యోగం రాకపోవడంతో.. మోసపోయి ఆత్మహత్యకు పాల్పడింది.

అయితే, ఆ రూ.16 లక్షల విషయంలో స్వాతి, వీరభద్రానికి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి స్వాతిపై కోపం పెంచుకున్న వీరభద్రం ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. చంపి.. 20 ముక్కలుగా చేసి గోనె సంచిలో కుక్కి.. పొలంలో పాతిపెట్టాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్