||ప్రతీకాత్మక చిత్రం||
కర్ణాటకలోని కొప్పల జిల్లా బడ్నేకుప్ప వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, నలుగురు హైదరాబాద్ చెందిన వారిగా గుర్తించారు.
వివరాల ప్రకారం.. టీఎస్ 29పీ 3693 కారు లో విహారయాత్రకు వెళుతుండగా ఎదురుగా మరో వాహనం వచ్చి ఢీ కొట్టి కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారు వెన్నల వర్ధిని, రూపావతి, షణ్ముఖ, విక్రమ్ హైదరాబాదుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.