Nepal Accident: నేపాల్ లో ఘోర ప్రమాదం..నదిలో పడిన భారతీయ బస్సు..14 మంది దుర్మరణం

నేపాల్‌లోని తనహున్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న భారతీయ బస్సు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రెస్య్కూ టీం సహాయక చర్యలు చేపట్టింది.

nepal bus accident

ప్రతీకాత్మక చిత్రం 

నేపాల్‌లోని తనహున్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న భారతీయ బస్సు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రెస్య్కూ టీం సహాయక చర్యలు చేపట్టింది. 

 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న భారతీయ బస్సు నేపాల్‌లోని మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం తనహున్ జిల్లాలో జరిగింది. తనహున్ జిల్లా పోలీసు కార్యాలయానికి చెందిన డీఎస్పీ దీప్‌కుమార్ రాయ ప్రమాదాన్ని ధృవీకరించారు. UP FT 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడిపోయిందని తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ బస్సు పోఖారా నుంచి ఖాట్మండుకు వెళ్తోంది.యుపి నంబర్‌తో కూడిన ఈ బస్సు పోఖారా నుండి ఖాట్మండుకు వెళ్తోంది. ఇంతలో, అది తనహున్ జిల్లాలోని మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 14 మంది మరణించగా, 16 మంది ప్రయాణికులను రక్షించారు.

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్