వీకెండ్ రావడంతో పలు తెలుగు సినిమాలు థియేటర్లను పలకరించనున్నాయి. చాందినీ చౌదరి నటించిన యేవమ్, వెన్నెల కిషోర్ నటించిన ఓ మై గోస్ట్ తదితర సినిమాలు సినిమా హాళ్లలో ప్రదర్శించనున్నారు. వీటితో పాటు నాలుగు డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.
ఈ వారం విడుదలయ్యే తెలుగు సినిమాలు
సినిమా న్యూస్, ఈవార్తలు : వీకెండ్ రావడంతో పలు తెలుగు సినిమాలు థియేటర్లను పలకరించనున్నాయి. చాందినీ చౌదరి నటించిన యేవమ్, వెన్నెల కిషోర్ నటించిన ఓ మై గోస్ట్ తదితర సినిమాలు సినిమా హాళ్లలో ప్రదర్శించనున్నారు. వీటితో పాటు నాలుగు డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.
హరోం హర
యేవం
మ్యూజిక్ షాప్ మూర్తి
ఇంద్రానీ
ఓఎంజీ (ఓ మంచి గోస్ట్)
నీ దారే నీ కథ
ఐ 20
లవ్ మాక్ టెయిల్ 2 (డబ్బింగ్)
మహారాజా (డబ్బింగ్)
రాజధాని రౌడీ (డబ్బింగ్)