Andala Rakshasi | సుష్మా గోపాల్ అందాల రాక్షసి ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్

వెబ్ సిరీస్‌లతో ఫేమస్ అయిన సుష్మా గోపాల్ లేటెస్ట్ వెబ్ సిరీస్ అందాల రాక్షసి ఫైనల్ ఎపిసోడ్ బుధవారం రిలీజ్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఐదు ఎపిసోడ్స్ మంచి ఆదరణ పొందగా.. తాజా ఎపిసోడ్ ప్రేక్షకులకు సంతృప్తిని ఇచ్చింది.

andhala rakshashi

అందాల రాక్షసి వెబ్ సిరీస్

Andala Rakshasi | వెబ్ సిరీస్‌లతో ఫేమస్ అయిన సుష్మా గోపాల్ లేటెస్ట్ వెబ్ సిరీస్ అందాల రాక్షసి ఫైనల్ ఎపిసోడ్ బుధవారం రిలీజ్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఐదు ఎపిసోడ్స్ మంచి ఆదరణ పొందగా.. తాజా ఎపిసోడ్ ప్రేక్షకులకు సంతృప్తిని ఇచ్చింది. మోహిత్ పెదాడా, మహేశ్ మచ్చ, పృథ్వీరాజ్, ఐశ్వర్య ఎస్ జ్యోతి నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం యూట్యూబ్ సెన్సేషన్‌గా మారింది. ప్రస్తుతం అమ్మాయిలు ఎలా మోసపోతున్నారో తెలిపే సందేశంతో.. అందాల రాక్షసి టైటిల్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. ఒక్క రోజులోనే దాదాపు 2 లక్షల వ్యూస్ సంపాదించి.. దూసుకుపోతోంది.

ఇన్ఫినిటమ్ సమర్పించిన ఈ వెబ్ సిరీస్‌కు ప్రొడ్యూసర్: వందన బండారు, డైరెక్టర్: సుధీర్ కుమార్, కథ: సతీశ్ నాగళ్ల, కో-డైరెక్టర్ : పాషా, మ్యూజిక్ డైరెక్టర్: అక్షయ్ మలిపెద్ది, డీవోపీ: వికాస్ పత్తిపాక, ఎడిటింగ్ : అఖిల్ దేశ్‌పాండే, పబ్లిసిటీ డిజైనర్ : నిఖిల్ చోటు, శివ కృష్ణ,సౌండ్ ఇంజినీర్: భాస్కర్, గురు, వెంకట్, లైన్ ప్రొడ్యూసర్ : సూర్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీజ రెడ్డి వ్యవహరించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్