ప్రతీదీ స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది..కానీ..

కొత్త లోక సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది కళ్యాణి ప్రియదర్శన్. ఆ సినిమా విజయంపై ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రివ్యూలే తమకు ఊపిరి పోసాయి అని, సినిమా షూటింగ్ మొత్తం ప్రతిదీ స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది అంటూ తెలిపింది.

 kalyani priyadarshan

 కళ్యాణి ప్రియదర్శన్

కొత్త లోక సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది కళ్యాణి ప్రియదర్శన్. ఆ సినిమా విజయంపై ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రివ్యూలే తమకు ఊపిరి పోసాయి అని, సినిమా షూటింగ్ మొత్తం ప్రతిదీ స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది అంటూ తెలిపింది. సాధారణంగా ఒక సినిమా విడుదలైంది అంటే చాలామంది ప్రేక్షకులు రివ్యూ చూసి థియేటర్ కి వస్తారన్న విషయం వాస్తవమే. ఈ క్రమంలోనే కొత్త లోక సినిమా విడుదలైనప్పుడు సూపర్ హీరోగా ప్రేక్షకులు తనను అంగీకరిస్తారో లేదోనని భయపడ్డ కళ్యాణి ప్రియదర్శన్.. సినిమా మొదటి ఫలితం వచ్చేవరకు గదిలో నుంచి బయటకు రాలేదట. రివ్యూలలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాక తనకు ఊపిరి తిరిగి వచ్చిందని.. ఆ తర్వాతే అందరం బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నామని తెలిపింది. మొత్తానికైతే రివ్యూల వల్లే తనకు మళ్ళీ ఊపిరి అందింది అని చెప్పుకొచ్చింది కళ్యాణి.


క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్