OTT Movies | ఓటీటీలో రేపు ఏకంగా 18 సినిమాలు విడుదల.. అవేంటంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||


ప్రేక్షకులను అలరించేందుకు మార్చి 17న ఒక్క రోజులోనే 18 సినిమాలు/ వెబ్ సిరీస్ ఓటీటీకి రానున్నాయి. ప్రేక్షకులు థియేటర్ లో సినిమాలను ఎంత ఆదరిస్తున్నారో అలాగే ఓటీటీలో కూడా రానున్న సినిమాలు/వెబ్ సిరీస్ ను ఏమాత్రం తగ్గకుండా ఆసక్తి చూపిస్తున్నారు. సినీప్రియులు ఏ మాత్రం తగ్గకుండా OTT లో రిలీజ్ అయిన రోజే సినిమాలు/ వెబ్ సిరీస్ ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అంటూ.. లేటెస్ట్ సాంగ్ ధనుష్ హీరోగా నటించిన సినిమా "సార్" రేపు ఓటీటీలో అలరించనుంది. 

నెట్‌ఫ్లిక్స్‌

సార్‌/వాతి

క్యాచ్‌ అవుట్‌

కుత్తే

ది మెజీషియన్స్‌ ఎలిఫెంట్‌

నాయిస్‌

స్కై హై: ది సిరీస్‌

ఇన్‌హిస్‌ షాడో

మ్యాస్ట్రో ఇన్‌ బ్లూ

డ్యాన్స్‌ 100

ఏజెంట్‌ ఏల్విస్‌


జీ 5

రైటర్ పద్మభూషణ్

ఐయామ్‌ ఐ నెక్స్ట్‌


ఆహా

సత్తిగాడి రెండు ఎకరాలు

లాక్‌డ్‌


అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

గంధదగుడి


సన్‌ నెక్స్ట్‌

వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ జమాలిగూడ


సోనీలివ్‌

రాకెట్‌ బాయ్స్‌ - రెండో సిరీస్‌ (ఈరోజు నుంచే స్ట్రీమింగ్‌)

ది వేల్‌ (ఈరోజు నుంచే స్ట్రీమింగ్‌)


హాట్‌స్టార్‌

పాప్‌ కౌన్‌


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్