Today Gold Price: మగువలకు గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు శుభవార్త. నేడు శుక్రవారం ఆగస్టు 23వ తేదీన బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 7గంటల వరకు నాటికి 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 400 తగ్గింది. దీంతో 73,360కు బంగారం ధర చేరింది.

gold price

ప్రతీకాత్మక చిత్రం 

పసిడి ప్రియులకు శుభవార్త. నేడు శుక్రవారం ఆగస్టు 23వ తేదీన బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 7గంటల వరకు నాటికి 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 400 తగ్గింది. దీంతో 73,360కు బంగారం ధర చేరింది. 

నిన్న భారీగా పెరిగిన ధరలు నేడు తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 400తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 66,940కి చేరింది. హైదరాబాద్ విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 72,860కి చేరవ్వగా..22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 66,790కి చేరుకుంది. మరో వైపు ఇదే సమయంలో వెండి కిలో ధర రూ. 1820కి తగ్గింది. ఈక్రమంలో ఢిల్లీలో కేజా వెండి ధర రూ. 85,080కి చేరుకుంది. దీంతో దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే 

ఢిల్లీలో రూ. 73,360, రూ. 66,940

హైదరాబాద్‌లో రూ. 72,860, రూ. 66,790

విజయవాడలో రూ. 72,860, రూ. 66,790

ముంబైలో రూ. 72,860, రూ. 66,790

దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు 

ఢిల్లీలో రూ. 85,080

హైదరాబాద్‌లో రూ. 90,080

విజయవాడలో రూ. 90,080

ముంబైలో రూ. 85,080

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్