Gold Price Today: తగ్గిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే

ఈరోజు, ఆగస్టు 27 మంగళవారం, బంగారం ధరలు దాదాపు ఫ్లాట్‌గా ఉన్నాయి. కొన్ని నగరాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, వంటి అన్ని రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,000 పైన ట్రేడవుతోంది.

gold rates

ప్రతీకాత్మక చిత్రం 

ఈరోజు, ఆగస్టు 27 మంగళవారం, బంగారం ధరలు దాదాపు ఫ్లాట్‌గా ఉన్నాయి. కొన్ని నగరాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్  వంటి అన్ని రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,000 పైన ట్రేడవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,900 వద్ద ట్రేడవుతోంది. ఈరోజు వెండి ధర రూ.87,800. దేశంలోని 12 నగరాల్లో బంగారం, వెండి ధరలను తెలుసుకుందాం.

ఢిల్లీలో బంగారం ధర:

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు సుమారు రూ.73,180. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు సుమారు రూ.67,090.

ముంబైలో బంగారం ధర:

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.73,030. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.66,940గా ఉంది.

హైదరాబాద్ లో బంగారం ధర 10 గ్రాములకు రూ.  66,940  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.  73,030


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్