సెబీ ఛైనర్ పర్సనర్ మాధమి పుర బచ్ పై అమెరికా షార్ట్ సెల్లార్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు క్రుత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషన్ ఫండ్స్ లో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
సెబీ ఛైనర్ పర్సనర్ మాధమి పుర బచ్ పై అమెరికా షార్ట్ సెల్లార్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు క్రుత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషన్ ఫండ్స్ లో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అదానీకి చెందిన మారిషస్, ఆఫ్ షోర్ షేల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపించకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొంది. నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడాన్ని గమనించినట్లు పేర్కొంది.
నివేదిక ఇలా పేర్కొంది, “అదానీ తీవ్రమైన నియంత్రణ జోక్యం ప్రమాదం లేకుండా కొనసాగుతుందని మేము ఇప్పటికే చూశాము, దీనికి కారణం SEBI చీఫ్ మధాబి పూరీ బుచ్‌తో అదానీకి ఉన్న సంబంధం కావచ్చు. "ప్రస్తుత సెబీ చీఫ్, ఆమె భర్త ధవల్ బుచ్ అదే అస్పష్టమైన ఆఫ్‌షోర్ బెర్ముడా,మారిషస్ నిధులలో దాచిన వాటాలను వినోద్ అదానీ ఉపయోగించిన సంక్లిష్టమైన సమూహ నిర్మాణంలో ఉన్నట్లు మాకు తెలియదు."
అంతకుముందు ఆగస్ట్ 10న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ భారతదేశంలో ఒక పెద్ద బహిర్గతం చేయాలని సూచించింది. భారతదేశానికి త్వరలో పెద్దది రాబోతోందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ యొక్క X సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అన్నట్లుగానే హిండెన్ బర్గ్ భారత్ లో పెద్ద బాంబే పేల్చింది.
NEW FROM US:Whistleblower Documents Reveal SEBI’s Chairperson Had Stake In Obscure Offshore Entities Used In Adani Money Siphoning Scandalhttps://t.co/3ULOLxxhkU
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024