దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం ధర నేడు తగ్గింది. శనివారం పది గ్రాముల బంగారం ధర రూ. 73,554ఉంది. ఆదివారం కూడా స్వల్పంగా తగ్గింది. శనివారం కిలో వెండి ధర రరూ. 83,364 ఉండగా ఆదివారం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.73,554గా ఉండగా.. కిలో వెండి ధర రూ.83,364గా ఉంది.శనివారంతో పోల్చితే రూ. 410 లు తగ్గింది. ఈ క్రమంలోనే దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 72,870గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 66,800గా ఉంది.