Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం ధర

శ్రావణమాసం బంగారం కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకు ప్రధాన కారణం ఈ మాసంలో శుభకార్యాలు వివాహాలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో జనం ఎక్కువగా ఈ మాసంలోనే బంగారం కొనుగోలు చేస్తారు భారతీయులకు బంగారంతో అవినాభావ సంబంధం ఉంది.

gold price

ప్రతీకాత్మక చిత్రం

శ్రావణమాసం బంగారం కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకు ప్రధాన కారణం ఈ మాసంలో శుభకార్యాలు వివాహాలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో జనం ఎక్కువగా ఈ మాసంలోనే బంగారం కొనుగోలు చేస్తారు భారతీయులకు బంగారంతో అవినాభావ సంబంధం ఉంది అన్ని శుభకార్యాల్లోనూ బంగారు ఆభరణాలు ధరించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది అందులోను ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలలో బంగారు ఆభరణాల వినియోగం అత్యధికంగా ఉంటుంది

మీరు ఈరోజు నగల షాపింగ్ కు వెళ్లాలని అనుకున్నట్లయితే బంగారం ధరల గురించి తెలుసుకోవడం ముఖ్యం నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది నిన్నటితో పోల్చితే బంగారం ధరలు దాదాపు 200 రూపాయల వరకు స్వల్పంగా తగ్గాయి అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో ప్రభావంతో హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి బంగారం ధరలో ప్రధానంగా గత నెలలో భారీగా తగు ముఖం పట్టాయి ఏకంగా రికార్డు స్థాయి అయినా 75 వేల రూపాయలతో పోల్చి చూసినట్లయితే బంగారం ధర గత నెలలో కనిష్టంగా 67 వేల రూపాయల వరకు పతనమైంది అంటే గరిష్ట స్థాయి నుంచి దాదాపు 8 వేల రూపాయల వరకు తగ్గింది కానీ అక్కడ నుంచి బంగారం ధర నెమ్మదిగా రికవరీ అవుతూ ప్రస్తుతం 70 వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్