Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. అమెరికాలో ఆర్థిక మాద్యం భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోతున్న క్రమంలో వాటి ప్రభావం బంగారం పెట్టుబడిదారులపై పడింది.

Gold price

Gold

బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. అమెరికాలో ఆర్థిక మాద్యం భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోతున్న క్రమంలో వాటి  ప్రభావం బంగారం పెట్టుబడిదారులపై పడింది. దీంతో గ్లోబల్ గోల్డ్ ఇన్వెస్టర్లు అమ్మకాలను మొదలు పెట్టారు. ఈకారణంగా బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. అమెరికా డాలర్ పుంజుకోవడం, రూపాయి మారకం విలువ తగ్గడం వంటి పలు  కారణాల వల్ల బంగారం ధర పడిపోయినట్లు బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. కాగా నేడు బంగారం, వెండి ధరలు హైదరాబాద్ మార్కెట్లో ఎలా ఉన్నాయో చూద్దాం. 

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. నేడు  24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు పది గ్రాములకు రూ. 870 మేర తగ్గింది. ప్రస్తుతం తులం రేటు రూ. 69 వేల 710 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డు రేటు 10 గ్రాములకు రూ. 800 మేర తగ్గి రూ. 63 వేల 900 వద్దకు చేరింది. ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర తులం రేటు రూ. 800 తగ్గి రూ. 64,050 వద్దకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులంపై రూ. 870 మేర తగ్గి రూ. 69 వేల 860 వద్దకు చేరింది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్