హైదరాబాద్ నగరంలో తెలుగు వారే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డవారు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వారు తమ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు మంచి స్కూల్ ఎంచుకోవాలని తపన పడుతుంటారు.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ నగరంలో తెలుగు వారే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డవారు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వారు తమ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు మంచి స్కూల్ ఎంచుకోవాలని తపన పడుతుంటారు. కానీ, ఎలాంటి స్కూల్స్‌ని ఎంచుకోవాలి? ఎటువంటి స్కూల్స్‌లో అడ్మిషన్స్ తీసుకోవడం మంచిది? అన్న ప్రశ్నలతో సతమతం అవుతున్నారు. ఎందుకంటే వీధికి ఒక స్కూల్ ఉంది మన హైదరాబాద్ నగరంలో. ప్రతి తల్లిదండ్రుల లక్ష్యం టాప్ 10 స్కూల్‌లో, అందులోనూ ఉన్న బడ్జెట్‌లో తమ పిల్లలు చదవాలని. కానీ సరైన సమాచారం లేకపోవడంతో ఎక్కడైతే మార్కెటింగ్ ఎక్కువగా నడుస్తుందో అలాంటి స్కూల్స్‌లో చేర్పిస్తున్నారు. అలాంటి తల్లిదండ్రులు, విద్యార్థుల కోసం టాప్ 10 స్కూల్స్ హైదరాబాద్ నగరంలో ఏంటి అనేవి చూద్దాం..
1. గీతాంజలి దేవాశ్రయ్ (Geetanjali Devashray)
2. చిన్మయ విద్యాలయం (Chinmaya Vidyalaya) begampet
3. వాసవి పబ్లిక్ స్కూల్ ( Vasavi Public School) Himayat nagar
4. DAV పబ్లిక్ స్కూల్ (DAV Public School) banjara hills
5. VRS విజ్ఞాన్ జ్యోతి స్కూల్(VRS Vignan Jyothi School) bachupally
6. పల్లవి మోడల్ స్కూల్(Pallavi model school) bowenpally
7. మహర్షి విద్యా మందిర్(Maharshi vidya mandir) Kondapur
8. పుల్లారెడ్డి హై స్కూల్ (Pulla reddy high school) mehdhipatnam
9. సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్(Secundrabad public school) west maredpally
10.హిందూ పబ్లిక్ స్కూల్ (Hindu public school) sanath nagar