TS EAMCET Hall Tickets | తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణ ఎంసెట్ విద్యార్థులకు అలర్ట్. ఎంసెట్ పరీక్ష కోసం హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. హాల్‌టికెట్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET2023_GetHallTicket2023.aspx ను సందర్శించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నతవిద్యామండలి అధికారులు వెల్లడించారు. మే 10 నుంచి 15వ తేదీ వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. కాగా, శుక్రవారం నాటికి మొత్తం 3,19,947 మంది దరఖాస్తు చేసుకున్నారని ఎంసెట్ అధికారులు పేర్కొన్నారు.

పరీక్షల షెడ్యూల్ ఇలా..

మే 10, 11వ తేదీల్లో - అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు

మే 12, 13, 14 తేదీల్లో - ఇంజినీరింగ్ పరీక్షలు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్