(Pic : ప్రతీకాత్మక చిత్రం)
ఈవార్తలు, ఏపీ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం టైం టైబుల్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 3వ తేది నుంచి ఏప్రిల్ 18 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపింది. సీబీఎస్‌ఈ తరహాలోనే రోజు విడిచి రోజు పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలోనూ ఏప్రిల్ 3వ తేదీ నుంచే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
పరీక్షల తేదీలు:
ఏప్రిల్ 3- ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6- సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8- ఇంగ్లిష్
ఏప్రిల్ 10- మ్యాథ్స్
ఏప్రిల్ 13- జనరల్ సైన్స్
ఏప్రిల్ 15- సోషల్ స్టడీస్
ఏప్రిల్ 17- కాంపోజిట్ కోర్సు
ఏప్రిల్ 18- వొకేషనల్ కోర్సు
మరిన్ని వార్తలు చదవండి:
SSC Telangana : తెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు..
Group 2 Telangana : తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. వివరాలివీ..
Jabardasth Roja | జబర్దస్త్‌కు రీఎంట్రీ ఇచ్చిన రోజా సెల్వమణి.. ఆ స్పెషల్ ఎపిసోడ్ కోసమే..