|| ప్రతీకాత్మక చిత్రం ||
ఈవార్తలు; ఫిబ్రవరి నెలలో పది రోజులపాటు బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవులు ప్రకటించింది. నాలుగు ఆదివారాలు, రెండు శనివారలతో పాటు పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించింది.
ఫిబ్రవరి నెలలో సెలవులు..
ఫిబ్రవరి 5 - ఆదివారం
ఫిబ్రవరి 11- రెండో శనివారం
ఫిబ్రవరి 12 - ఆదివారం
ఫిబ్రవరి 15 - Lui-Ngai-Ni పండుగ (హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 18 - మహాశివరాత్రి
ఫిబ్రవరి 19 - ఆదివారం
ఫిబ్రవరి 20 - మిజోరం రాష్ట్ర దినోత్సవం (ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 21 - లోసార్ పండుగ
(గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 25 - మూడో శనివారం
ఫిబ్రవరి 26 - ఆదివారం