||Pic: గ్రూప్3 నోటిఫికేషన్||
ఈవార్తలు, తెలంగాణ : తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త. గురువారమే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా, శుక్రవారం గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల చేస్తూ తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. 1365 పోస్టులను దీని ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తులను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.
పోస్టులు, ఖాళీల వివరాలు :
అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ 27
ఎనిమల్ హస్బండ్రీ, డెయిరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ 02
బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 27
ఎనర్జీ డిపార్ట్‌మెంట్ 02
ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్, సైన్సెస్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ 07
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 712
ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 16
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 46
హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 39
హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 89
హోమ్ డిపార్ట్మెంట్ 70
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ 25
ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 01
లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ 33
మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 06
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 18
పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 29
ప్లానింగ్ డిపార్ట్మెంట్ 03
రెవెన్యూ డిపార్ట్మెంట్ 73
షెడ్యూల్ క్యాస్ట్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 36
సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 56
ట్రాన్స్‌పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ 12
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 27
ఉమెన్, చిల్డ్రన్, డిసేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ 03
యూత్ అడ్వర్టైజ్‌మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ 05
ట్రైబల్ వెల్ఫేర్ ( TRICOR) 01